హైదరాబాద్ లో జాక్వెలిన్ గ్లామర్ మెరుపులు.. ఉర్రుతలూగించిన సల్మాన్ ఖాన్!

First Published 3, Nov 2019, 2:01 PM

ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబాంగ్ 3 చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించారు.

సల్మాన్ హీరోగా కొనసాగుతున్న దబాంగ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

చిత్ర విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. దేశవ్యాప్తంగా దబాంగ్ 3 చిత్రానికి ప్రచారం కల్పించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది.

అందులో భాగంగా శనివారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది.

ఎల్.బి స్టేడియంలో జరిగిన దబాంగ్ 3 చిత్ర హైదరాబాద్ టూర్ లైవ్ ఇన్ కన్సర్ట్ ఉర్రుత లూగించింది.  శనివారం రాత్రి జరిగిన ఈ కన్సర్ట్ సల్మాన్ ఖాన్ తన డాన్స్ ప్రదర్శన ల తో యువతను  కిక్కెక్కించారు. రెండు గంటల ముందుగానే  సల్లు భాయ్ అభిమానులు, సంగీత ప్రేమికులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది.

స్వాగ్ సే స్వాగత్, జమ్మూ కి రాత్, సెల్ఫీ, హ్యాంగోవర్, మెయిన్ హూన్ హీరో తేరా, అల్లాహ్ దుహై హా, స్లో మోషన్ లాంటి తన సూపర్ హిట్ సాంగ్స్ నృత్య ప్రదర్శనలతో సల్మాన్ ఖాన్ ప్రేక్షకుల్ని అలరించాడు.

సల్మాన్ ఖాన్ తో పాటు సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రభుదేవా, డైసీ షా, గురు రంధవా, మనీష్ పాల్, ఆయుష్ శర్మ, కమల్ ఖాన్ హైదరాబాదీలను ఆట పాటలతో మంత్రముగ్దులను చేసారు.

ముఖ్యంగా సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ తమ అందంతో, నాట్యంతో ఆకట్టుకున్నారు. ఈ భామలు గ్లామర్ ఒలకబోస్తూ చేసిన డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

loader