కరోనా దెబ్బకు మాయమవుతున్న సినిమాలు.. మళ్ళీ ఎప్పుడొస్తాయో?

First Published 26, Mar 2020, 9:30 AM

కరోనా వైరస్ ధాటికి సినిమా ఇండస్ట్రీలు కూడా విలవిలలాడుతున్నాయి. 21రోజుల వరకు లాక్ డౌన్ ప్రకటించదంతో సినీ వర్కర్స్ సందిగ్ధంలో పడ్డారు. సినిమా అనుకున్న సమయానికి రాకపోయినా షూటింగ్ మధ్యలో ఆగిపోయినా నిర్మాత తో పాటు డైలీ పేమెంట్ అందుకునే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు ఆగిపోయిన పరిస్థితి. దీంతో రిలీజ్ డేట్స్ కూడా మారాయి. వాయిదా పడనున్న సినిమాలపై ఒక లుక్కేస్తే..

నాని 'v' మూవీ ఈ నెల 25న రిలీజ్ కావాల్సింది. ఏప్రిల్ లో కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయ్య అవకాశం ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిజమనేది కాలమే నిర్ణయించాలి.

అనుష్క నిశ్శబ్దం సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమాను 'మే'కి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది.

రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగా సినిమాను కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు నిర్మాతలు మేలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్  మొదటి సినిమా 'ఉప్పెన' ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో అనుకుంటున్నట్లు టాక్..

రానా అరణ్య కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో చిత్ర యూనిట్ మే లో కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదు.

రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రెడ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా మేలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమా తెలుగులో కూడా ఈ సారి భారీ హైప్ క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి సినిమాలో విలన్ కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఏప్రిల్ లో వస్తుంది అనుకున్న ఈ సినిమాకూడా వాయిదా పడింది.

కపిల్ దేవ్ బయోపిక్ 83కూడా ఏప్రిల్ లో రవాల్సింది. ఇప్పుడు మే లో రావడం కూడా అనుమానమే.

శర్వానంద్ 'శ్రీకారం' సినిమా పనులు ఎండ్ అవుతున్న సమయంలో ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ కూడా మారింది.

సోలో బ్రతుకు సో బెటర్ మే లో రిలీజ్ చేయాలని షూటింగ్స్ ని చాలా ఫాస్ట్ గా కొనసాగిస్తున్న సమయంలో కరోనా దెబ్బకి అన్ని పనులు ఆగిపోయాయి. దీంతో ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

loader