MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Vanitha Vijay Kumar: జబర్దస్త్ లోకి కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్... ఇక రచ్చ రచ్చే 

Vanitha Vijay Kumar: జబర్దస్త్ లోకి కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్... ఇక రచ్చ రచ్చే 

కొన్నాళ్లుగా జబర్దస్త్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి షో జడ్జిగా ఉన్న నాగబాబు రెండేళ్ల క్రితం నిష్క్రమించారు. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, ఆర్పీ, అవినాష్ వంటి కమెడియన్స్ వెళ్లిపోయారు. రాకెట్ రాఘవ, చలాకీ చంటి, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి సీనియర్ కమెడియన్స్ ఉన్నప్పటికీ చాలా మంది కొత్తవారొచ్చారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 05 2022, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar


మరోవైపు రోజా కూడా షోకి గుడ్ బై చెప్పారన్న మాట వినిపిస్తుంది. గత ఎపిసోడ్ తో పాటు ఈ వారం ఎపిసోడ్ లో రోజా కనిపించలేదు. నగరి ఎమ్మెల్యే అయిన రోజాకు మంత్రిపదవి ఖాయం కావడంతో ఆమె జబర్దస్త్ నుండి జెండా పీకేశారని అంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar


వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి ఇంద్రజతో పాటు సింగర్ మను జడ్జెస్ గా వ్యవహరించనున్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. ఆమె ఓ కామెడీ స్కిట్ లో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) షోలో కనిపించారు. 
 

39
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన వనితా జబర్దస్త్(Jabardasth) షోలో కనిపించడం ప్రత్యేకంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి మూడు వివాహాలు చేసుకున్న వనితా విజయ్ కుమార్ పలు వివాదాల్లో వార్తలకు ఎక్కారు. చివరిగా చేసుకున్న భర్తను పెళ్ళైన కొన్నిరోజులకే తన్ని తగిలేసింది.

49
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar


ఇక పిల్లలు, ఆస్తి విషయంలో తండ్రి విజయ్ కుమార్ తో పలుమార్లు గొడవపడ్డారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ ని విచారించడానికి పోలీసులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత వివాదాస్పద వ్యక్తిత్వం కలిగిన వనితా విజయ్ కుమార్ జబర్దస్త్ లాంటి కామెడీ షోలో ఏం చేస్తారో చూడాలి. 

59
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar


ప్రస్తుతం జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది. ఇక ఎప్పటిలాగే అనసూయ (Anasuya) సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చారు. ఆమె మెరూన్ కలర్ ట్రెండీ వేర్ ధరించి కాకరేపారు. మొత్తంగా జబర్దస్త్ ప్రోమో చూసిన జనాలకు నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిపోయింది

69
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

జబర్దస్త్ కామెడీ షోలో కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. ఆమె ఓ కామెడీ స్కిట్ లో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) షోలో కనిపించారు. 
 

79
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

జబర్దస్త్ కామెడీ షోలో కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. ఆమె ఓ కామెడీ స్కిట్ లో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) షోలో కనిపించారు. 
 

89
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

జబర్దస్త్ కామెడీ షోలో కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. ఆమె ఓ కామెడీ స్కిట్ లో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) షోలో కనిపించారు. 
 

99
Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

జబర్దస్త్ కామెడీ షోలో కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. ఆమె ఓ కామెడీ స్కిట్ లో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) షోలో కనిపించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved