'దానికి లేని దురద మీకెందుకురా'.. మహిళతో ఫోన్ సంభాషణపై పృథ్వి మళ్ళీ ఇరుక్కున్నాడు

First Published 31, Mar 2020, 4:40 PM

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కమెడియన్ పృథ్వి ఆ మధ్యన రాజకీయాల్లో కూడా రచ్చ చేశాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెండి తెరపై పృథ్వి పండించిన హాస్యం కడుపుబ్బా నవ్వించింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కమెడియన్ పృథ్వి ఆ మధ్యన రాజకీయాల్లో కూడా రచ్చ చేశాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెండి తెరపై పృథ్వి పండించిన హాస్యం కడుపుబ్బా నవ్వించింది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం పృథ్వి విమర్శలని ఎదుర్కొంటున్నాడు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పృథ్వి వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చేసిన పృథ్వి జగన్ దృష్టిలో పడ్డాడు. పృథ్వి ప్రత్యర్థులపై చేసిన విమర్శలు కూడా మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్నికల్లో వైసిపి  విజయం సాధించిన తర్వాత జగన్ పృథ్వికి ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టారు.

అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్నా తరుణంలో పృథ్వి వివాదంలో చిక్కుకున్నాడు. ఎస్వీబిసి మహిళా ఉద్యోగినితో పృథ్వి మాట్లాడిన సంభాషణ లీక్ అయింది. దీనితో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో పృథ్వి చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

తనకు ఆ ఆడియోకి ఎలాంటి సంబంధం లేదు అని.. ఎవరో తనని ఈ కుట్రలో ఇరికించారు అని పృథ్వి చెప్పుకొచ్చాడు. తాజాగా పృథ్వి సోషల్ మీడియాలో మాట్లాడుతో నోరు జారాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయి.

'అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికే తెలుసు. అనేక రిపోర్ట్స్ లో నాకు క్లీన్ చిట్ వచ్చింది. కానీ కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేనేదో వెనుక పట్టుకో ముందు పట్టుకో అన్నానట. అసలు దానికే లేని దురద మీకెందుకురా.. అది నవ్వుతూ మాట్లాడింది అంటూ పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పృథ్వి వ్యాఖ్యలు గమనిస్తుంటే అతడు మహిళా ఉద్యోగినితో మాట్లాడింది నిజమే అని అనిపించేలా తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. దీనితో మరోమారు పృథ్వి ఇరుక్కుపోయినట్లు అయింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ పృథ్వి నిజం ఒప్పేసుకున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

పృథ్వి చైర్మన్ పదవి కోల్పోయిన తర్వాత తాను డిప్రెషన్ లోకి వెళ్లానని, అనారోగ్యానికి గురయ్యానని, తనకు ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా లేవని పృథ్వి తన గోడుని వెళ్లబోసుకున్న సంగతి  తెలిసిందే.

loader