నాకు, పవన్ కి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.. అలీ కామెంట్స్

First Published 1, Jun 2020, 4:13 PM

కమెడియన్ అలీ టాలీవుడ్ లో సీనియర్ నటుడు. బాల్యం నుంచే నటన మొదలు పెట్టిన అలీ అంచలంచెలుగా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వందలాది చిత్రాల్లో తన హాస్యంతో నవ్వులు పూయించాడు.

కమెడియన్ అలీ టాలీవుడ్ లో సీనియర్ నటుడు. బాల్యం నుంచే నటన మొదలు పెట్టిన అలీ అంచలంచెలుగా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వందలాది చిత్రాల్లో తన హాస్యంతో నవ్వులు పూయించాడు. తాజాగా అలీ లాక్ డౌన్ నేపథ్యంలో మీడియాతో తన మనసులో విషయాలని పంచుకున్నాడు.

అలీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా మొదలైంది అనే సంగతులని అలీ పంచుకున్నాడు. తానూ చిరంజీవి గారిని కలిసేందుకు తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లోకి రాలేదు.

తానూ ఇంటికి వెళ్ళగానే.. కూర్చోండి అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని మర్యాదగా అడిగేవారు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో నేను నటించా. ఆయన తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, చివరగా నటించిన అజ్ఞాతవాసి మినహా మిగిలిన అన్ని చిత్రాల్లో తాను పవన్ తో కలసి నటించినట్లు అలీ తెలిపారు.

గోకులంలో సీతతో తమ ప్రయాణం ప్రారంభం అయింది. ఆ తర్వాత సుస్వాగతం, సూపర్ హిట్ గా నిలిచిన తొలిప్రేమ చిత్రంతో తమ కాంబినేషన్ బలపడినట్లు అలీ తెలిపాడు.

ఇక పవన్ అలీని చూసిన ప్రతి సారీ నవ్వుతుంటారు. అందుకు గల కారణాన్ని అలీ వివరించాడు. నా కామెడీ టైమింగ్, హావా భావాలు పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టం. మేము వేదికపై ఉన్నప్పుడు సీక్రెట్ గా సైగలు చేసుకుంటాం. మా మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అలీ తెలిపాడు.

ఇక చిరంజీవి గారి ఫ్యామిలీతో తాను, బ్రహ్మానందం గారు చాలా క్లోజ్ అని అలీ తెలిపాడు. పవన్, అన్నయ్య చిరంజీవి ఇద్దరికీ బ్రహ్మానందం అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం అన్నయ్య ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి వస్తుంది అని తెలిపాడు.

అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఫామ్ లో సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లు పంపుతారు. ఈ సంవత్సరం ఆయన పాలిటిక్స్ తో బిజీగా ఉండడం వల్ల పంపలేదు. బహుశా వచ్చే సంవత్సరం పంపుతారేమో అని అలీ అన్నాడు.

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య విభేదాలు తెలెత్తిన సంగతి తెలిసిందే. పవన్ అలీని విమర్శించడం.. ఆ విమర్శలకు అలీ బాధపడుతూ కామెంట్స్ చేయడం జరిగింది.

loader