MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• కలర్స్ స్వాతి విడాకులు... అసలు విషయం ఇదే!

కలర్స్ స్వాతి విడాకులు... అసలు విషయం ఇదే!

సెలబ్రిటీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాదే.. పర్సనల్‌ లైఫ్ గురించి కూడా అభిమానులకు ఆసక్తికన బరుస్తారు. అందుకే సినీ తారలకు సంబంధించిన ప్రతీ విషయం మీడియాలో వైరల్‌గా మారుతుంటుంది. ఒక్కోసారి తారలకు సంబంధించిన రూమర్స్ కూడా అంతే వేగంగా వైరల్‌ అయ్యి వారిని ఇబ్బందుల  పాలు చేస్తుంటాయి. అలాంటి ఓ రూమరే ప్రస్తుతం టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌ చల్‌  చేస్తోంది. తాజాగా హీరోయిన్ కలర్స్‌ స్వాతి విడాకులు తీసుకుందన్న వార్త వైరల్‌గా మారింది.

2 Min read
Satish Reddy
Published : Apr 20 2020, 12:00 PM IST| Updated : Apr 20 2020, 12:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మా టీవీలో ప్రసారం అయిన కలర్స్‌ ప్రొగ్రామ్ ద్వారా గ్లామర్‌ ఫీల్డ్ కు పరిచయం అయిన అందాల భామ కలర్స స్వాతి. బుల్లితెర మీద మంచి ఫేం సంపాదించుకున్న ఈ బ్యూటీ తరువాత హీరోయిన్‌గానూ సత్తా చాటింది.

210

వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన స్వాతి తరువాత అష్మా చమ్మా సినిమాతో హీరోయిన్‌ గా మారింది.

310

తెలుగుతో పాటు తమిళ మలయాళ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే కొద్ది రోజులు స్వాతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

410

హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉండగానే పైలెట్‌ వికాస్ వాసును పెళ్లి చేసుకున్న స్వాతి ఫారిన్‌ వెళ్లిపోయింది. అయితే పెళ్లి తరువాత సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

510

తాజాగా ఈ భామ భర్త నుంచి విడాకులు తీసుకుందన్న వార్త అభిమానులకు షాక్‌ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా స్వాతి, వికాస్‌లు విడిపోయారన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

610

ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్తతో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. దీంతో స్వాతి, వికాస్‌లు విడిపోయారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.

710

గతంలో తమ బాయ్‌ ఫ్రెండ్స్‌ తో విడిపోయిన సందర్భంలో ఇలియానా, సనా ఖాన్‌లు ఇలాగే తమ ప్రియుళ్ల ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.

810

ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో స్వాతి స్పందించింది. తను భర్తతో విడాకులు తీసుకుంటుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

910

తాను భర్త నుంచి విడిపోతున్నట్టుగా వచ్చిన వార్తలన్ని వట్టి పుకార్లని కొట్టి పారేసింది స్వాతి. కేవలం సోషల్ మీడియా నుంచి ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రానా విడిపోయినట్టు కాదని క్లారిటీ ఇచ్చింది.

1010

హ్యరీ పోటర్‌ సినిమాలోని ఓ సన్నివేశంలోని డైలాగ్‌ లను తనఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన స్వాతి.. తన మీద వస్తున్న రూమర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved