'చిరుత' హీరోయిన్ రెడ్ హాట్ లుక్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్!

First Published 2, Dec 2019, 8:46 PM IST

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. 

(Courtesy: Instagram)చిరుత తర్వాత నేహా శర్మ కుర్రాడు చిత్రంలో నటించింది.

(Courtesy: Instagram)ఆ తర్వాత తెలుగులో నేహాకు అవకాశాలు రాలేదు.

(Courtesy: Instagram) దీనితో నేహా బాలీవుడ్ బాట పట్టింది.

(Courtesy: Instagram) పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా తన స్థాయిని పెంచే విజయం మాత్రం నేహాకు దక్కలేదు.

(Courtesy: Instagram) 31 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

(Courtesy: Instagram) గ్లామర్ పరంగా నేహా శర్మ స్టార్ హీరోయిన్లకు తక్కువేం కాదు.

(Courtesy: Instagram) తాజాగా నేహా శర్మ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) రెడ్ కలర్ లో ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో నేహా అందానికి ఫిదా కావలసిందే.

(Courtesy: Instagram) క్లీవేజ్ అందాలతో నేహా మతిపోగొడుతోంది.

(Courtesy: Instagram) చూపు తిప్పుకోలేని అందంతో నేహా చేసిన ఫోటో షూట్ నెటిజన్లని ఆకర్షిస్తోంది.

(Courtesy: Instagram) ప్రస్తుతం నేహా శర్మ హిందీ, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

loader