వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుకలో చిరంజీవి.. సెలెబ్రిటీల సందడి(ఫొటోస్)

First Published 3, Feb 2020, 9:21 PM IST

హీరో వడ్డే నవీన్ పేరు చెప్పగానే పెళ్లి, చాలా బాగుంది, ప్రియా ఓ ప్రియా లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 2000 సంవత్సరం ఆరంభం వరకు వడ్డే నవీన్ నటుడిగా మంచి జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత నవీన్ క్రమంగా వెండి తెరకు దూరమవుతూ వచ్చాడు. తాజాగా వడ్డే నవీన్ ఫ్యామిలిలో జరిగిన శుభకార్యానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుక ఘనంగా జరిగింది. 

వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు

వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు

హాజరైన నటి హేమ

హాజరైన నటి హేమ

ఫ్యామిలీతో అలనాటి తార రాశి. రాశి, వడ్డే నవీన్ జంటగా కన్యాదానం, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రాల్లో నటించారు.

ఫ్యామిలీతో అలనాటి తార రాశి. రాశి, వడ్డే నవీన్ జంటగా కన్యాదానం, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రాల్లో నటించారు.

నిర్మాత కళ్యాణ్, నటుడు శివాజీరాజా హాజరయ్యారు

నిర్మాత కళ్యాణ్, నటుడు శివాజీరాజా హాజరయ్యారు

వడ్డే నవీన్ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న మెగాస్టార్

వడ్డే నవీన్ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న మెగాస్టార్

మెగాస్టార్ తో చిరునవ్వులు

మెగాస్టార్ తో చిరునవ్వులు

హాజరైన మురళి మోహన్, దగ్గుబాటి వెంకటేశ్వర రావు

హాజరైన మురళి మోహన్, దగ్గుబాటి వెంకటేశ్వర రావు

శివ బాలాజీ, మధుమిత దంపతులు

శివ బాలాజీ, మధుమిత దంపతులు

హాజరైన రాశి దంపతులు

హాజరైన రాశి దంపతులు

వేడుకలో రోజా సందడి

వేడుకలో రోజా సందడి

వడ్డే నవీన్ దంపతులతో ముచ్చట్లు

వడ్డే నవీన్ దంపతులతో ముచ్చట్లు

హాజరైన సునీల్

హాజరైన సునీల్

శివాజీ రాజా, శ్రీకాంత్ తో మెగాస్టార్

శివాజీ రాజా, శ్రీకాంత్ తో మెగాస్టార్

సునీల్ సందడి

సునీల్ సందడి

వడ్డే నవీన్ దంపతులతో టి సుబ్బిరామిరెడ్డి

వడ్డే నవీన్ దంపతులతో టి సుబ్బిరామిరెడ్డి

హీరో వేణు సందడి

హీరో వేణు సందడి

loader