MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రీల్ స్టార్స్.. రియల్ బ్రేకప్స్.. ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్స్!

రీల్ స్టార్స్.. రియల్ బ్రేకప్స్.. ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్స్!

సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ లు చాలా కామన్. కానీ కొన్ని సార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, పెళ్లి చేసుకోవాలనుకున్న వారు విడిపోవడం అనేది ప్రేక్షకులను షాక్ కి గురి చేశాయి. 

2 Min read
Udayavani Dhuli
Published : Dec 03 2019, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ లు చాలా కామన్. కానీ కొన్ని సార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, పెళ్లి చేసుకోవాలనుకున్న వారు విడిపోవడం అనేది ప్రేక్షకులను షాక్ కి గురి చేశాయి. ఎన్నో ఏళ్ల పాటు కలిసున్న జంటలు విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సెలబ్రిటీ డివోర్స్ ఈ మధ్య కాలంలో హెడ్ లైన్స్ లో ఉంటోంది. అలా బ్రేకప్ చేసుకున్న జంటలేవో ఇప్పుడు చూద్దాం!

213
మంచు మనోజ్ - ప్రణతి రెడ్డి (2015-2019) : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నారు. రీసెంట్ గా ఈ జంట విడిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ వెల్లడించాడు. ప్రస్తుతం మనోజ్ నిర్మాతగా మరి సినిమాలు చేస్తున్నాడు.

313
నాగార్జున - లక్ష్మి దగ్గుబాటి (1984 -1990) : నాగార్జున మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని వివాహమా చేసుకున్నాడు. పెళ్లైన ఆరేళ్లకు వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి పుట్టిన బిడ్డే నాగచైతన్య.

413
సౌందర్య రజినీకాంత్ - అశ్విన్ రామ్ కుమార్ (2010-2017) : సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య ప్రముఖ పారిశ్రామిక వేత్త అశ్విన్ ని పెళ్లి చేసుకుంది. ఏడేళ్ల పటు కలిసున్న ఈ జంట 2017లో విడిపోయారు. రీసెంట్ గా సౌందర్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

513
నయనతార - ప్రభుదేవా : స్టార్ హీరోయిన్ నయన్, ప్రభుదేవాలు చాలా కాలం నాటు రిలేషన్ లో ఉన్నారు. నయన్ ని పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవా తన భార్య లతకి 2010లో విడాకులు కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన నయనతార, ప్రభుదేవా విడిపోయారు. ప్రస్తుతం నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉంది.

613
అమలాపాల్ - ఏఎల్ విజయ్ (2014-2017) : టాలెంటెడ్ యాక్ట్రెస్ అమలాపాల్ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ జంట విడాకులు తీసుకుంది.

713
అఖిల్ అక్కినేని - శ్రియా భూపాల్ : రెండేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా కొన్ని ఈగో ఇష్యూల కారణంగా పెళ్లి బ్రేక్ చేసుకున్నారు. గతేడాది శ్రియా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

813
పవన్ కళ్యాణ్ - నందిని : పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాదికే నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన ఏడాదికే వీరు విడిపోయారు. విడాకులు తీసుకోవడానికి మాత్రం సమయం పట్టింది.

913
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ (2009-2012) : 2004 నుండి రిలేషన్ లో ఉన్న ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని విభేదాల కారణంగా 2012 లో ఈ జంట విడాకులకు అప్లై చేసింది. ప్రస్తుతం పవన్ మరో మహిళని వివాహం చేసుకున్నారు.

1013
త్రిష కృష్ణన్ - వరుణ్ మనియన్ : చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇద్దరూ బ్రేకప్ చేసుకున్నారు.

1113
అరవింద్ స్వామి - గాయత్రీ రామమూర్తి (1994-2003) : 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఇద్దరు పిల్లలు. ఆ తరువాత 2003లో ఈ జంట విడిపోయింది. 2010లో విడాకులు తీసుకున్నారు.

1213
ప్రకాష్ రాజ్ - లలితా కుమారి (1994 - 2009) : పదిహేనేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్.. పోనీ వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

1313
రష్మిక - రక్షిత్ శెట్టి : 'కిరిక్ పార్టీ' సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట 2017లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved