వైద్యుల కోసం వాటిని వదలిపెట్టమంటున్న స్టార్స్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపోవటంతో ఎవరూ గడప దాటలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా వేదిస్తోంది. కొన్ని దేశాల్లో వైధ్య సిబ్బందికి కూడా మాస్క్‌లు సరిపడని పరిస్థితి. దీంతో ఈ సమస్య ను తగ్గించేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. అందులో భాగంగా హోం మేడ్ మాస్క్‌లు మాత్రమే వినియోగించాలని, సర్జికల్ ఇతర మాస్క్‌లను వైధ్య సింబ్బందికి వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్క్ ఇండియా పేరుతో జరుగుతున్నఈ క్యాంపెయిన్‌లో టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొంటున్నారు.
110

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ
210
సుశాంత్
సుశాంత్
310
మెహ్రీన్
మెహ్రీన్
410
ప్రభాస్
ప్రభాస్
510
ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా
610
రణబీర్ కపూర్
రణబీర్ కపూర్
710
గాయకుడు కైలాష్ ఖేర్
గాయకుడు కైలాష్ ఖేర్
810
సోనూ సూద్
సోనూ సూద్
910
తాప్సీ
తాప్సీ
1010
ఆదర్శ బాలకృష్ణ
ఆదర్శ బాలకృష్ణ
Latest Videos