కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గీతాంజలి భౌతిక కాయాన్ని ముద్దాడిన నటి.. ఫొటోస్!

First Published Oct 31, 2019, 8:27 PM IST

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గురువారం రోజు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. గీతాంజలి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. వందలాది చిత్రాల్లో పలు భాషల్లో ఆమె నటించారు. కాగా గీతాంజలి అంత్యక్రియలని ఆమె కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.