దబంగ్3 స్క్రీనింగ్: చీరలో మెరిసిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. పూజా హెగ్డే, సన్నీలియోన్ సందడి!

First Published 20, Dec 2019, 7:32 PM

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ  దబంగ్ 3. దాదాపు ఏడేళ్ల తర్వాత దబంగ్ సిరీస్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆకాశాన్ని తాకే అంచనాల నడుమ దబంగ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు ఫిలిం క్రిటిక్స్ నుంచి కూడా దబంగ్ 3కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చుల్ బుల్ పాండే గా కండలవీరుడు మరోమారు అదరగొట్టినట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు సంజయ్ దత్, సన్నీలియోన్, టైగర్ ష్రాఫ్, పూజా హెగ్డే తో పాటు సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చెప్పబడుతున్న ఇలుయా వంతూర్ కూడా హాజరైంది. 

సాధారణంగా సంజయ్ దత్ చాలా తక్కువగా బాలీవుడ్ ఈవెంట్స్ కి హాజరవుతుంటాడు. కానీ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్షా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో వారి కోరిక మన్నించి దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు.

దబంగ్ జోడి.. చుల్ బుల్ పాండేతో రజ్జో..

దబంగ్ జోడి.. చుల్ బుల్ పాండేతో రజ్జో..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పాటని జంటగా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. ఆ మధ్య వీరిమధ్య బ్రేకప్ జరిగిందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా జంటగా కనిపించి ఆ రూమర్లని పటాపంచలు చేశారు.

బ్యూటిఫుల్ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్..

సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న ఇలుయా వంతూర్ దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ వద్ద చీర కట్టులో మెరిసింది. గత రెండేళ్లుగా ఇలుయా వంతూర్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి బాగా దగ్గరైందని టాక్.

దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ వద్ద సన్నీలియోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే కూడా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైంది.

loader