MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Entertainment News
  • లేడీ 'ఎమ్మెల్యే' ఘాటు అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే!

లేడీ 'ఎమ్మెల్యే' ఘాటు అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే!

సరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 

1 Min read
Author : Udayavani Dhuli
Published : Dec 26 2019, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
హాట్ బ్యూటీ కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
ఇద్దరమ్మాయిలతో చిత్రం నిరాశపరిచినా.. ఆ చిత్రంలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

313
కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనకబడింది. స్టార్ హీరోయిన్ అని అనిపించుకోలేకపోయింది.

413
మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు ఊపిరిపోయిందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది.

513
సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.

613
కేథరిన్ ప్రస్తుతం కొన్ని తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తోంది.

713
కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది.

813
(Courtesy__Instagram) ఇన్స్టాగ్రామ్ లో కేథరిన్ షేర్ చేస్తున్న గ్లామరస్ పిక్స్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

913
(Courtesy__Instagram) తెలుగులో కేథరిన్ కు మరో మంచి సక్సెస్ పడితే తిరిగి బిజీగా మారడం ఖాయం.

1013
(Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఓ పాత్ర పోషిస్తోంది.

1113
(Courtesy__Instagram) కేథరిన్ త్రెసా లేటెస్ట్ హాట్ ఫోటోలు

1213
(Courtesy__Instagram) కేథరిన్ త్రెసా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

1313
(Courtesy__Instagram) కేథరిన్ త్రెసా హాట్ ఫోటోలు

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved