బ్లాక్ డ్రెస్ లో అల్లు అర్జున్ హీరోయిన్.. చంపేసిందిగా..

First Published 27, Jan 2020, 9:56 PM

సరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 

(Courtesy: Instagram)హాట్ బ్యూటీ కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

(Courtesy: Instagram)ఇద్దరమ్మాయిలతో చిత్రం నిరాశపరిచినా.. ఆ చిత్రంలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

(Courtesy: Instagram)కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనకబడింది. స్టార్ హీరోయిన్ అని అనిపించుకోలేకపోయింది.

(Courtesy: Instagram)మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు ఊపిరిపోయిందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది.

(Courtesy: Instagram)సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)కేథరిన్ ప్రస్తుతం కొన్ని తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy: Instagram)కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)ఇన్స్టాగ్రామ్ లో కేథరిన్ షేర్ చేస్తున్న గ్లామరస్ పిక్స్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy: Instagram)తెలుగులో కేథరిన్ కు మరో మంచి సక్సెస్ పడితే తిరిగి బిజీగా మారడం ఖాయం.

(Courtesy: Instagram) ప్రస్తుతం కేథరిన్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తోంది.