అందాలు ఆరబోసే ముద్దగుమ్మల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

First Published Oct 14, 2019, 3:03 PM IST

బాలీవుడ్ లో  హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా క్రేజ్ ని పెంచుకుంటున్నారు. హిట్టు పడిందంటే చాలు రెమ్యునరేషన్ డోస్ పెంచేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణులు వీరే..