గ్లామర్‌ + వివాదం.. రిషీ కపూర్‌ జీవితంలో విభిన్న కోణాలు

First Published 30, Apr 2020, 11:19 AM

బాలీవుడ్ ఇండస్ట్రీ మరో లెజెండ్‌ను కోల్పోయింది. మోస్ట్ గ్లామరస్‌ హీరోగా బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలిన కపూర్ ఫ్యామిలీ స్టార్ రిషీ కపూర్‌, గురువారం తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడతున్న ఆయన ఆకస్మాత్తుగా మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇండియన్ స్క్రీన్ రొమాంటిక్‌ సినిమాకలకుకేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రిషీ కపూర్‌, ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా కూడా ఉన్నాడు. పలు సందర్భాల్లో వేడుకల్లో మిస్‌ బిహేవ్ చేయటంతో పాటు, ట్వీటర్‌లో ఆయన చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.

సల్మాన్‌ మరదలు, సోహైల్‌ ఖాన్‌ భార్య సీమా ఖాన్‌తో రిషీ కపూర్‌ తప్పుగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌ పెళ్లిలో ఈ వివాదం జరిగింది. రిషీ ప్రవర్తనలో బాధపడ్ట సీమా ఈ సంఘటనను సల్మాన్ దృష్టికి తీసుకెళ్లిందట. అయితే అప్పటికే రిషీ కపూర్‌ ఆ ఫంక్షన్‌ నుంచి వెళ్లిపోవటంతో గొడవ పెద్దది కాకుంగా ఆగిపోయింది.

ప్రముఖ క్లాతింగ్ సంస్థ జారాపై రిషీ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌లో జారా ప్రమోట్ చేసిన కొన్ని డిజైన్స్‌ను పోస్ట్ చేసిన రిషీ కపూర్‌.. ఈ డ్రెస్‌ కొన్న వారికి ఓ అడుక్కునే చిప్ప ఫ్రీ అంటూ కామెంట్ చేశాడు. దీంతో సదరు సంస్థ రిషీ ట్వీట్‌పై ఫైర్‌ అయ్యింది.

అప్పట్లో మహారాష్ట్రలో బీఫ్ బ్యాన్ విధించటంపై కూడా రిషీ కపూర్‌ స్పందించాడు. బీఫ్‌ బ్యాన్ అనేది నాన్‌సెన్స్‌ అంటూ కామెంట్ చేశాడు రిషీ. అంతేకాదు తాను కూడా బీఫ్ తినే హిందువునని, మరి నేను దేవుడంటే నమ్మకం లేని వాడినా? అంటూ ప్రశ్నించాడు.

సల్మాన్‌ హిట్ అండ్‌ రన్ కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా రిషీ వివాదాస్పదంగా స్పందించాడు. ఈ విషయంలో కపూర్‌ ఎప్పుడూ ఖాన్స్ కు మద్దతుగా ఉంటారని ట్వీట్ చేశాడు రిషీ.

హాలీవుడ్ నటి కిమ్‌ కర్దాషియన్‌ డ్రెస్‌పై రిషీకపూర్‌ చేసిన కామెంట్స్‌ కూడా వివాదాస్పదమయ్యాయి. ఆమె డ్రెస్‌ను ఉల్లిగడ్డల బస్తాతో పోలుస్తూ ట్వీట్ చేశాడు రిషీ కపూర్‌. దీంతో ఇది మహిళలను అవమానించటమే అంటూ కొందరు కామెంట్ చేశారు.

తన డ్రింకింగ్ హ్యాబిట్‌ గురించి కూడా వివాదాస్పదంగా ట్వీట్ చేశాడు రిషీ కపూర్‌. ఓ అభిమాని మీరు రెగ్యులర్‌గా తాగుతారా.. లేక అకేషనల్‌గానా? అంటూ ప్రశ్నించగా. `నేను ఏదైన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డ్రింక్‌ చేస్తా.. కానీ ఆ ప్రత్యేక సందర్భం రెగ్యులర్‌గా వస్తుంది` అంటూ ట్వీట్ చేశాడు.

అసిన్, రాహుల్‌ శర్మల వివాహంలోనూ రిషీ రచ్చ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మ్యూజిక్‌, లైటింగ్ పెట్టాలని రిషీ చెప్పటంతో అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యింది. దీంతో సెలబ్రేషన్‌ నిలిపివేసిన రాహుల్‌ శర్మ ఫైనల్ గా గంట పాటు వేడుకను నిలిపి వేసి రిషీ అక్కడి నుంచి వెళ్లి పోయాక వేడుకను కంటిన్యూ చేశాడు.

loader