లాక్ డౌన్‌ సమయంలో ఈ స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి!

First Published 31, Mar 2020, 10:56 AM

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా స్థంబించిపోయింది. దీంతో సాధారణ ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడు సినిమా షూటింగ్‌ లతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇళ్ల దగ్గర ఉండే సమయం దొరికింది. దీంతో వారు తమ పెంపుడు జంతువులతో సమయం గడుతున్నారు. అంతేకాదు అభిమానులకు ఈ కష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ తమ క్వారెంటైన్‌ ఫోటోలను షేర్‌ చేశారు.

తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ప్రియాంక, లాక్‌ డౌన్‌ సమయంలో తన పెట్ మీద అమ్మప్రేమ చూపిస్తున్నానంటూ కామెంట్ చేసింది.

బాలీవుడ్‌ గ్రీక్ గాడ్ హృతిక్ కూడా క్వారెంటైన టైం లో కొంత సమయాన్ని తన పెట్స్ కోసం కేటాయించాడు. జిమ్‌లోనూ పెట్స్ తో సరదాగా కాలం గడుపుతున్నాడు.

క్వారెంటైన్‌లో భాగంగా ఇంట్లోనే ఉంటున్న అందాల భామ అనన్య పాండే తన పెంపుడు కుక్కకు కొత్త ట్రిక్స్ నేర్పిస్తోంది.

హాట్ బ్యూటీ దిశా పటాని తన సోషల్ మీడియా పేజ్‌లో పెంపుడు పిల్లి బొమ్మను షేర్ చేసి `నా క్వారెంటైన్‌ డైస్‌ ఇలా సాగుతున్నాయంటూ` కామెంట్ చేసింది.

సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే మలైకా అరోరా కూడా ఈ లాక్‌ డౌన్ టైంలో తన పెట్స్‌ కే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది.

తన పెంపుడు కుక్క షెల్‌ బాయ్‌ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రద్ధా కపూర్‌, హాలీడేస్‌ను దానితో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.

బాలీవుడ్ యువ నటుడు మీజాన్‌ జఫ్రీ కూడా రాఖీతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. రాఖీ అంటే మీజాన్‌ పెంపుడు కుక్క.

loader