పాకిస్తాన్ లో భారత సినిమాల హవా.. బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 3, Dec 2019, 9:06 AM

భారత్ లో విడుదలయ్యే స్టార్ హీరోల బాలీవుడ్ సినిమాలు చాలా వరకు  పాకిస్తాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. అక్కడి లోకల్ సినిమాల కంటే ఇండియన్ సినిమాలు అత్యధిక వసూళ్లను అందుకుంటూ ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాల పాకిస్తాన్ కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే.. 

దిల్ వాలే - 20.5కోట్లు

దిల్ వాలే - 20.5కోట్లు

బాజీరావ్ మస్తానీ - 9కోట్లు

బాజీరావ్ మస్తానీ - 9కోట్లు

బ్రదర్స్  - 6.45కోట్లు

బ్రదర్స్ - 6.45కోట్లు

భజరంగీ భాయీజాన్ - 23.2కోట్లు

భజరంగీ భాయీజాన్ - 23.2కోట్లు

ధూమ్ 3- 25కోట్లు

ధూమ్ 3- 25కోట్లు

దిల్ ధడ్కన్ ధో - 7.02కోట్లు

దిల్ ధడ్కన్ ధో - 7.02కోట్లు

ఫ్యాన్ - 6.5కోట్లు

ఫ్యాన్ - 6.5కోట్లు

PK - 22కోట్లు

PK - 22కోట్లు

రేస్ 2: 4.93కోట్లు

రేస్ 2: 4.93కోట్లు

సింగ్ ఈజ్ బ్లింగ్ - 5.05కోట్లు

సింగ్ ఈజ్ బ్లింగ్ - 5.05కోట్లు

ప్రేమ్ రతన్ ధన్ పాయో - 8.85కోట్లు

ప్రేమ్ రతన్ ధన్ పాయో - 8.85కోట్లు

సుల్తాన్ -  37కోట్లు

సుల్తాన్ - 37కోట్లు

తమాషా - 8.5కోట్లు

తమాషా - 8.5కోట్లు

తను వెడ్స్ మను రిటర్న్స్ - 5.05కోట్లు

తను వెడ్స్ మను రిటర్న్స్ - 5.05కోట్లు

వెల్కమ్ బ్యాక్ - 9.5కోట్లు

వెల్కమ్ బ్యాక్ - 9.5కోట్లు

సంజూ - 37.60cr

సంజూ - 37.60cr

loader