కొంగు జార్చింది, షర్ట్ బటన్స్ విప్పేసింది.. క్వారంటైన్ లో ఇదే నా పని అంటున్న బ్యూటీ

First Published 10, Apr 2020, 3:35 PM

యంగ్ మోడల్, నటి అయిన సౌందర్య శర్మ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. సౌందర్య శర్మ షేర్ చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

(Courtesy: Instagram) మోడల్ గా రాణిస్తున్న సౌదర్య శర్మ ఢిల్లీకి చెందిన అమ్మాయి.

(Courtesy: Instagram) మోడల్ గా రాణిస్తున్న తరుణంలో సౌందర్య శర్మకు రాంచి డైరీస్ అనే చిత్రంలో నటించే అవకాశం దక్కింది.

(Courtesy: Instagram) ఇన్స్టాగ్రామ్ లో ఈ యంగ్ బ్యూటీని దాదాపు 16 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

(Courtesy: Instagram) సౌందర్య శర్మ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తోంది.

(Courtesy: Instagram) అందుకే ఈ కుర్ర భామ పట్ల యువత ఆకర్షితులవుతన్నారు.

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ వల్ల స్తంభించి పోయింది.

(Courtesy: Instagram) దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది.

(Courtesy: Instagram) ఈ సమయంలో ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు.

(Courtesy: Instagram) సౌందర్య శర్మ తన క్వారంటైన్ అనుభవాలని ఆసక్తికరంగా తెలిపింది.

(Courtesy: Instagram) తినడం, యోగ చేయడం, ఫోటో షూట్స్ కోసం కెమెరాకు ఫోజులివ్వడం, నిద్రపోవడం.. రిపీట్.. క్వారంటైన్ లో ఇదే నా పని అని కామెంట్ పెట్టింది.

(Courtesy: Instagram) కొంగు జార్చుతో సౌందర్య శర్మ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

(Courtesy: Instagram) అలాగే షర్ట్ బటన్స్ విప్పేసిన కొన్ని ఘాటు ఫోజులు కూడా యువతని పిచ్చెక్కిస్తున్నాయి.

(Courtesy: Instagram) సౌందర్య శర్మ ఫోటో గ్యాలరీ

loader