MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Ananya Panday Pics : మినీ గౌన్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ.. గ్లామర్ షోలో తగ్గనంటున్న అనన్య పాండే..

Ananya Panday Pics : మినీ గౌన్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ.. గ్లామర్ షోలో తగ్గనంటున్న అనన్య పాండే..

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) గ్లామర్ షోలో వేరే లెవల్ అనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ లకే మతిపోయేలా అనన్య ట్రెండీ వేర్ లో ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా తన గ్లామర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 04 2022, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులు, నెటిజన్లను ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో పలకరిస్తూ ఉంటోంది. తన గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’. ఈ చిత్రంలో అనన్య పాండే విజయ్ తో ఆడిపాడనుంది. 

36

లైగర్ Liger చిత్రంతోనే అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి తెలుగు ఆడియెన్స్ చూపు ఈ గ్లామర్ బ్యూటీపైనే ఉంది. లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

46

బాలీవుడ్ లోనూ అనన్య క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. స్టార్ కాస్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది. తన నటన, గ్లామర్ తో ఆడియెన్స్ అలరిస్తోంది.
 

56

అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ అనన్య పాండే నెటిజన్లను తనవైపు ఆకర్షించేందుకు హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్ లో అనన్య మతిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. తన గ్లామర్ ధాటికి అభిమానులు సైతం లైక్ లు, కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. 

66

తాజాగా అనన్య షేర్  చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనన్య రెడ్ మినీ డ్రెస్ లో అందాల విందు చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచి సమ్మర్ హీట్ ను మరింత పెంచేస్తోంది. మరో ఫొటోలో పింక్ ట్రౌజర్, బ్రాలో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామర్ షోలో తగ్గెదే లే అంటోందీ బ్యూటీ.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved