కామెడీ నుంచి విలనిజం దాకా నేను బిగ్ బాస్ అంటున్న నేచురల్ స్టార్
టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని.
123

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరో నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..

223
నాని చిన్నప్పటి ఫోటో..
నాని చిన్నప్పటి ఫోటో..
323
తన తండ్రి గంటా రాంబాబుతో నాని
తన తండ్రి గంటా రాంబాబుతో నాని
423
తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో
తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో
523
బాపు గారు డైరెక్ట్ చేసిన 'రాధాగోపాలం' సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో

623
'రాధాగోపాలం' సినిమా సెట్ లో కృష్ణుడు వేషంలో ఉన్న నటుడితో నాని

723
నటి స్నేహతో నాని అల్లరి
నటి స్నేహతో నాని అల్లరి
823
తన తల్లితో నాని
తన తల్లితో నాని
923
కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ
కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ
1023
రాఘవేంద్రరావు 'సౌందర్య లహరి' కార్యక్రమంలో రానాతో నాని

1123
సూపర్ స్టార్ రజినీకాంత్ తో నాని ఫ్యాన్ మూమెంట్

1223
'ఈగ' సినిమా సెట్ లో రాజమౌళి, సమంతలతో నాని

1323
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో నటించిన చిన్నపిల్లలతో నాని సెల్ఫీ

1423
తన భార్య అంజనాతో నాని
తన భార్య అంజనాతో నాని
1523
హీరో గోపీచంద్ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటో

1623
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా షూటింగ్ లో సరదాగా తీసుకున్న సెల్ఫీ

1723
భార్య అంజనా, స్నేహితులతో నాని
భార్య అంజనా, స్నేహితులతో నాని
1823
నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు
నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు
1923
మెగాస్టార్ చిరంజీవితో నాని ఫ్యాన్ బాయ్ మూమెంట్

2023
'అ!' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తీసుకున్న ఫోటో

Latest Videos