దీప్తి సునైనా లేటెస్ట్ ఫొటోస్.. బిగ్ బాస్ భామ ఫోజులు అదుర్స్

First Published 13, Dec 2019, 8:36 PM

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో యూట్యూబ్ భామ దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీప్తి సునైనా యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె గుర్తింపుని మరింతగా పెంచింది. 

(Courtesy:Instagram)బిగ్ బాస్ 2 లో దీప్తి సునైనా హీరో తనీష్ తో నడిపిన రొమాంటిక్ ట్రాక్ అప్పట్లో హైలైట్.

(Courtesy:Instagram)క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునే దీప్తికి చాలా మందే అభిమానులు ఉన్నారు.

(Courtesy:Instagram)ప్రస్తుతం దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తోంది.

(Courtesy:Instagram)ఇటీవల ఫోటో షూట్స్ ని, వెకేషన్స్ లో తీసుకున్న ఫోటోలని దీప్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

(Courtesy:Instagram)బ్లూ శారీలో దీప్తి సునైనా..

(Courtesy:Instagram)రెడ్ డ్రెస్ లో క్యూట్ ఫోజు

(Courtesy:Instagram)బ్లాక్ డ్రెస్ లో కిరాక్ లుక్

(Courtesy:Instagram)వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ..

(Courtesy:Instagram)అందంతో మతి పోగొడుతూ..

(Courtesy:Instagram)స్టైలిష్ లుక్ అదిరింది

(Courtesy:Instagram)సాగర తీరాన అందాల సోయగం

(Courtesy:Instagram)చీరకట్టులో అందాలు చూడతరమా

loader