'నడుం పట్టేసిందా..? బంగారం' పునర్నవి హాట్ అందాలపై ట్రోల్స్!

First Published 29, Jan 2020, 10:26 AM

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి

(Courtesy__Instagram) బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి భూపాలం.. తన గ్లామర్ షోతో హౌస్ కే అందాన్ని తీసుకొచ్చింది. ఈ షో తరువాత పునర్నవికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

(Courtesy__Instagram) బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది పునర్నవి. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ బాగా హైలైట్ అయింది.

(Courtesy__Instagram) బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత కూడా రాహుల్, పునర్నవిల మధ్య ఏదో నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

(Courtesy__Instagram) అయితే ఈ రూమర్లను ఈ జంట ఖండిస్తూనే ఉంది. కాగా.. పునర్నవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత  'పిట్టగోడ', 'ఎందుకు ఏమో' చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది.

(Courtesy__Instagram) కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సైకిల్' అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.

(Courtesy__Instagram) ఇటీవల ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

(Courtesy__Instagram) పునర్నవి యోగా చేస్తూ కనిపించిన ఈ ఫోటో బాగా వైరల్ అయింది.

(Courtesy__Instagram) తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి.

(Courtesy__Instagram) ఆమె నడుముపై చేయిపెట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

(Courtesy__Instagram) నడుం పట్టేసిందా..? బంగారం అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు పున్నూ అక్కకి బ్యాక్ పెయిన్ అనుకుంటా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

(Courtesy__Instagram)  పునర్నవి హాట్ అందాలు

(Courtesy__Instagram)  పునర్నవి హాట్ ఫోటో గ్యాలరీ