బిగ్ బాస్ భానుశ్రీ.. ఇన్నర్స్ కనిపించేలా బోల్డ్ షో!

First Published 26, Feb 2020, 10:16 AM IST

తెలంగాణా యాసలో మాట్లాడుతూ 'బిగ్ బాస్ 2'లో సందడి చేసింది నటి భానుశ్రీ. 
 
(Courtesy__Instagram) తెలంగాణా యాసలో మాట్లాడుతూ 'బిగ్ బాస్ 2'లో సందడి చేసింది నటి భానుశ్రీ.

(Courtesy__Instagram) 'బాహుబలి 2' చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి తనదైన శైలి శరీర ఆకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ.

(Courtesy__Instagram) ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy__Instagram) తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా మంచి డాన్సర్‌గా కూడా పేరు సంపాదించింది బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టింది భాను.

(Courtesy__Instagram) షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

(Courtesy__Instagram) ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తనకు నచ్చని విషయాన్ని బయటకి చెబుతూ అందరికీ దగ్గరైంది.

(Courtesy__Instagram) ఈ షోతో భానుశ్రీ బాగా పాపులర్ అయింది.

(Courtesy__Instagram) రీసెంట్ గా 'ఏడు చేపల కథ' అనే అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించి షాకిచ్చింది.

(Courtesy__Instagram) ప్రస్తుతం కొన్ని టీవీ షోలు సినిమాలతో బిజీగా గడుపుతోంది భానుశ్రీ..

(Courtesy__Instagram) తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలలో అమ్మడు చాలా హాట్ గా కనిపిస్తోంది.

(Courtesy__Instagram) నడుము, నాభి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది.

loader