హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

First Published 4, Nov 2019, 11:20 AM IST

'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో మెరిసిన పునర్నవి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
(Courtesy Instagram) 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్  ఫ్రెండ్ క్యారెక్టర్ లో మెరిసిన పునర్నవి మొదటి సినిమాతోనే మంచి  గుర్తింపు తెచ్చుకుంది.

(Courtesy Instagram) ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' అనే  సినిమాలో కనిపించింది. ఇందులో చిన్న క్యారెక్టర్ అయినా తన పాత్రకు  పూర్తి న్యాయం చేసింది.

(Courtesy Instagram) హీరోయిన్ గా నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు  మాత్రం రాలేదు.

(Courtesy Instagram) ఈ నేపధ్యంలో ఆమెకి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్  వచ్చింది.

(Courtesy Instagram) ఈ షోలో తన ఆటిట్యూడ్ తో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది.

(Courtesy Instagram) ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో  ఫాలోయింగ్ పెరిగిపోయింది.

(Courtesy Instagram) బిగ్ బాస్ షోలో ఆమె ఎలిమినేట్ అయిన సమయంలో చాలా మంది  బాధ పడ్డారంటే ఆమె ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో అర్ధం చేసుకోవచ్చు.

(Courtesy Instagram) ముఖ్యంగా రాహుల్, పునర్నవిల ట్రాక్ షోకి హైలైట్ గా నిలిచింది.

(Courtesy Instagram) షో నుండి బయటకి వచ్చిన తరువాత తన హాట్ ఫోటోషూట్లతో యూత్ లో  తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది.

(Courtesy Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(Courtesy Instagram) వీటికి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

(Courtesy Instagram) పునర్నవి భూపాలం హాట్ ఫోటో

(Courtesy Instagram) పునర్నవి భూపాలం హాట్ ఫోటో గ్యాలరీ

loader