MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• ఆ నడుము దాచే ఊయలలు ఎన్నో... తన గ్లామర్‌తో యోగాకే అందం తెచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ దివీ...

ఆ నడుము దాచే ఊయలలు ఎన్నో... తన గ్లామర్‌తో యోగాకే అందం తెచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ దివీ...

‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్ ద్వారా జనాల్లో మంచి క్రేజ్, పాపులారిటీ తెచ్చుకుంది దివీ వాత్యా. మహేష్ బాబు 25వ మూవీ ‘మహర్షి’లో ఓ చిన్న రోల్‌లో అలా కనిపించి మాయమైన దివీ... గ్లామర్‌కి మెచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 21 2021, 10:53 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కమిటైన సినిమాలు చాలా ఉండడంతో ఆ సినిమా తెరకెక్కడానికి, దివి ఓ సూపర్ స్టార్ సినిమాలో కనిపించడానికి చాలా సమయమే పట్టొచ్చు...

215

అయితే ఈ ఖాళా సమయాన్ని వృథా చేయకుండా, ‘క్యాబ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ చేసింది దివీ. అయితే అది వచ్చినట్టు కూడా తెలుగు జనాలకు తెలియకుండా పోయింది...

315

అయితే సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది దివీ. తాజాగా యోగా డే సందర్భంగా కొన్ని యోగసనాలు చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది దివీ...

415

ఈ ఫోటోల్లో అమ్మడి నడుము బాగా హైలెట్ అవుతోంది. తన బ్యూటీని ఎలా ప్రదర్శించాలో పక్కగా తెలిసిన దివీ, తమిళనాడులో పుట్టి ఉంటే, ఇప్పటికి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయేదే.... అంటున్నారు సినీ జనాలు...

515

మనవాళ్లు తెలుగు అమ్మాయిలను అస్సలు పట్టించుకోరనే విషయం తెలిసిందే. అందుకే అంజలి, శ్రీదివ్య లాంటి హీరోయిన్లు పక్కరాష్ట్రాలకు వెళ్లి సినిమాలు చేయాల్సి వచ్చింది.

615

కాస్త లేటయినా దివీ, తన క్రేజ్‌కి తగిన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ హాట్ పాపకు కాస్త లక్ కూడా తోడైతే స్టార్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు.

715

2020లో టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్ ఆన్ టీవీగా ఎంపికైన దివీ, ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్‌తో ఉన్నన్ని రోజులు తన యాటిట్యూడ్, ఇంటెలిజెన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది.

815

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ, పాత్ర డిమాండ్ చేస్తే బాలీవుడ్ హీరోయిన్లతో సమానంగా అందాలు ఆరబోయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సిగ్నల్ కూడా ఇచ్చేస్తోంది దివీ...

915

బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్, తెలుగు హీరోయిన్ దివీ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1015

1115

1215

1315

1415

1515

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved