లంగా ఓణీలో బిగ్ బాస్ భామ.. నడుము సొగసుతో వయ్యారాలు

First Published 23, Mar 2020, 9:44 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు భానుశ్రీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

(Courtesy:Instagram)తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది.

(Courtesy:Instagram)బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది.

(Courtesy:Instagram) బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి.

(Courtesy:Instagram) ప్రస్తుతం భానుశ్రీ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మధ్యన హిట్ టాపిక్ గా మారిన అడల్ట్ మూవీ ఏడు చేపల కథ చిత్రంలో కూడా భానుశ్రీ నటించింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం భాను శ్రీ యాంకర్ గా, నటిగా రాణిస్తోంది.

(Courtesy:Instagram)భానుశ్రీ ఏడు చేపల కథ లాంటి అడల్ట్ చిత్రాల్లో నటించేందుకు కూడా వెనుకాడడం లేదు.

(Courtesy:Instagram)ప్రస్తుతం భానుశ్రీ నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది షోకి రవితో కలసి యాంకరింగ్ చేస్తోంది.

(Courtesy:Instagram)ఇటీవల భానుశ్రీ సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో ఫోటోషూట్స్ మొదలు పెట్టింది.

(Courtesy:Instagram)టాలీవుడ్ లో అనసూయ, రష్మీ లాంటి అందాల యాంకర్స్ ఉన్నారు.

(Courtesy:Instagram)వారికి పోటీ ఇచ్చేందుకు భానుశ్రీ కూడా అందాల ఆరబోత ప్రారంభించింది.

(Courtesy:Instagram)భానుశ్రీ చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభించింది.

(Courtesy:Instagram)తాజాగా భానుశ్రీ లంగా ఓణీలో అందాలు ఆరబోసేలా ఉన్న ఫోజులు మతిపోగుడుతున్నాయి.

loader