MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ లేటెస్ట్ ఫొటోస్!

పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ లేటెస్ట్ ఫొటోస్!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 11 2019, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
(Courtesy: Instagram) పునర్నవి బిగ్ బాస్ 3 ఆరంభం నుంచే తన ప్రత్యేకమైన ఆటిట్యూడ్ తో అందరిని ఆకర్షించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
(Courtesy: Instagram) ఉయ్యాల జంపాల చిత్రంతో పునర్నవి నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

314
(Courtesy: Instagram) పలు చిత్రాల్లో పునర్నవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

414
(Courtesy: Instagram) కానీ పునర్నవికి నటిగా మంచి గుర్తింపు దక్కేలా అవకాశం రాలేదు.

514
(Courtesy: Instagram) బిగ్ బాస్ 3 పునర్నవికి మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

614
(Courtesy: Instagram) ఒక రకంగా పునర్నవితో ఎఫైర్ రాహుల్ కి కూడా బిగ్ బాస్ లో క్రేజ్ వచ్చిందని ప్రేక్షకులు అంటుంటారు.

714
(Courtesy: Instagram) పునర్నవి అందరితో గొడవ పడుతూ.. రాహుల్ ని మాత్రమే సపోర్ట్ చేస్తూ విభిన్నమైన వైఖరిని ప్రదర్శించింది.

814
(Courtesy: Instagram) పునర్నవి బిగ్ బాస్ 3లో హాట్ టాపిక్ గా నిలిచినప్పటికీ ఫైనల్ రేసు వరకు చేరుకోలేకపోయింది.

914
(Courtesy: Instagram) ప్రస్తుతం పునర్నవి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకునే పనిలో ఉంది.

1014
(Courtesy: Instagram) బిగ్ బాస్ తీసుకువచ్చిన గుర్తింపుతో సినిమాల్లో మంచి అవకాశాలు అందుకోవాలని భావిస్తోంది.

1114
(Courtesy: Instagram) సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తోంది.

1214
(Courtesy: Instagram) పునర్నవి క్రమంగా సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా మారుతోంది.

1314
(Courtesy: Instagram) పునర్నవి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్ తో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తోంది.

1414
(Courtesy: Instagram) పునర్నవి ఫోటో గ్యాలరీ

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved