బుట్టబొమ్మ లాంటి పునర్నవి .. బిగ్ బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్!

First Published 9, Jan 2020, 10:00 PM

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

(Courtesy: Instagram)  పునర్నవి బిగ్ బాస్ 3 ఆరంభం నుంచే తన ప్రత్యేకమైన ఆటిట్యూడ్ తో అందరిని ఆకర్షించింది.

(Courtesy: Instagram)  ఉయ్యాల జంపాల చిత్రంతో పునర్నవి నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy: Instagram) పలు చిత్రాల్లో పునర్నవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

(Courtesy: Instagram) కానీ పునర్నవికి నటిగా మంచి గుర్తింపు దక్కేలా అవకాశం రాలేదు.

(Courtesy: Instagram) బిగ్ బాస్ 3 పునర్నవికి మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

(Courtesy: Instagram) ఒక రకంగా పునర్నవితో ఎఫైర్ రాహుల్ కి కూడా బిగ్ బాస్ లో క్రేజ్ వచ్చిందని ప్రేక్షకులు అంటుంటారు.

(Courtesy: Instagram) పునర్నవి అందరితో గొడవ పడుతూ.. రాహుల్ ని మాత్రమే సపోర్ట్ చేస్తూ విభిన్నమైన వైఖరిని ప్రదర్శించింది.

(Courtesy: Instagram) పునర్నవి బిగ్ బాస్ 3లో హాట్ టాపిక్ గా నిలిచినప్పటికీ ఫైనల్ రేసు వరకు చేరుకోలేకపోయింది.

(Courtesy: Instagram)  ప్రస్తుతం పునర్నవి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకునే పనిలో ఉంది.

(Courtesy: Instagram) బిగ్ బాస్ తీసుకువచ్చిన గుర్తింపుతో సినిమాల్లో మంచి అవకాశాలు అందుకోవాలని భావిస్తోంది.

(Courtesy: Instagram) సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram) పునర్నవి క్రమంగా సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా మారుతోంది.