భీష్మ సక్సెస్ మీట్: నితిన్, రష్మిక రచ్చ చూశారా (ఫొటోస్)

First Published 25, Feb 2020, 8:44 PM IST

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలకు భీష్మ చిత్రం అడ్డుకట్ట వేసింది. గత వారం విడుదలైన భీష్మ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీష్మ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పూయిస్తోంది.

వెంకీ కుడుముల తయారు చేసుకున్న ఫన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో బాగా వర్కౌట్ అయ్యాయి.

నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

తాజాగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ లోనితిన్, రష్మిక, వెంకీ కుడుములతో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొంది.

సక్సెస్ మీట్ లో నితిన్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

అలాగే ఈ సక్సెస్ మీట్ లో దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో తాను చెప్పినట్లుగానే ఈ చిత్రం సక్సెస్ అయిందని అన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సక్సెస్ మీట్ లో  ప్రసంగించిన నితిన్

సక్సెస్ మీట్ లో  ప్రసంగించిన నితిన్

దర్శకుడు వెంకీ కుడుములకు యంగ్ భీష్మ హగ్..

ఎమోషనల్ అయిన నితిన్, వెంకీ కుడుముల..

ఎమోషనల్ అయిన నితిన్, వెంకీ కుడుముల..

ఛలో తర్వాత వెంకీ కుడుముల దర్శత్వంలో వచ్చిన చిత్రం ఇదే..

ఈ చిత్రంలో నితిన్ కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వచ్చింది..

రష్మిక క్యూట్ లుక్స్

రష్మిక క్యూట్ లుక్స్

రష్మిక గ్లామర్ అదుర్స్

రష్మిక గ్లామర్ అదుర్స్

వయ్యారాలు ఒలక బోస్తున్న రష్మిక

వయ్యారాలు ఒలక బోస్తున్న రష్మిక

వరుస విజయాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్

భీష్మ సక్సెస్ కు రష్మిక గ్లామర్ బాగా ఉపయోగపడింది

loader