హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు

First Published 2, Feb 2020, 11:53 AM IST

సాధారణంగా డాన్స్ అంటే హీరోలే గుర్తుకు వస్తారు. కానీ ఇటీవల వస్తున్న హీరోయిన్లు హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా డాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో మాస్ స్టెప్పులతో అలరించిన హీరోయిన్లు వీళ్ళే. 

రష్మిక మందన: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక ప్రస్తుతం తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గా రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ తో కలసి మాస్ స్టెప్పులు అదరగొట్టింది.

నిధి అగర్వాల్ : నిధి అగర్వాల్ కూడా మంచి డాన్సర్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో దిమాఖ్ ఖరాబ్ సాంగ్ లో అందాలు ఆరబోస్తూ రామ్ కి పోటీగా నిధి డాన్స్ చేసింది.

నభా నటేష్: ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోనే దిమాఖ్ ఖరాబ్ సాంగ్ కు నభా నటేష్ కూడా డాన్స్ చేసి మెప్పించింది.

సాయి పల్లవి : ఇక సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్. గ్లామర్ షో చేసేందుకు ఇష్టపడదు కానీ డాన్స్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఫిదా చిత్రంలో 'వచ్చిండే' సాంగ్ కు, మారి 2 చిత్రంలో 'రౌడీ బేబీ సాంగ్ కు సాయి పల్లవి చేసిన డాన్స్ చూస్తే మతి పోవాల్సిందే.

పూజ హెగ్డే : ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్. పూజా హెగ్డే రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి పాటకు, డీజే మూవీలో సీటిమార్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.

కాజల్ అగర్వాల్ : కాజల్ అగర్వాల్ కూడా చెప్పుకోదగ్గ డాన్సరే. జనతాగ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ కు కాజల్ వేసిన మాస్ స్టెప్పులు అదిరిపోయాయి.

తమన్నా : తమన్నాకు అందంతో పాటు తిరుగులేని నాట్య నైపుణ్యం కూడా ఉంది. తమన్నా జైలవకుశ చిత్రంలో స్వింగ్ జర సాంగ్ కు వేసిన మాస్ మూమెంట్స్ ఎప్పటికి మరచిపోలేము.

కేథరిన్ - బన్నీ పక్కన డాన్స్ చేయడం ఏ హీరోయిన్ కైనా కష్టమే. కానీ కేథరిన్ ఇద్దరమ్మాయిలతో చిత్రంలో టాప్ లేచిపోద్ది చిత్రంలో నిజంగానే టాప్ లేపేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ - నాన్నకు ప్రేమతో చిత్రంలో రకుల్ లవ్ దెబ్బ అనే సాంగ్ కు అద్భుతమైన డాన్స్ చేసింది.

శ్రీయ శరన్ - మల్లన్న మూవీలో శ్రీయ 'అలెగ్రా' సాంగ్ కు డాన్స్ అదరగొట్టింది.

loader