ఈ దర్శకులకు కొండంత ధైర్యం వీళ్లే.. ఆ పేరు పడితే బ్లాక్ బస్టర్ అంతే!

First Published 18, Nov 2019, 12:16 PM IST

సాధారణంగా హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో రెండు,మూడు హిట్స్ పడితే ఇక వాళ్లది క్రేజీ కాంబినేషన్ అని ఫిక్స్ అయిపోతాం. ఇదే హీరో-హీరోయిన్, హీరో-ప్రొడ్యూసర్ కాంబినేషన్స్ తో కూడా రిలేట్ చేసుకోవచ్చు.

సాధారణంగా హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో రెండు,మూడు హిట్స్ పడితే ఇక వాళ్లది క్రేజీ కాంబినేషన్ అని ఫిక్స్ అయిపోతాం. ఇదే హీరో-హీరోయిన్, హీరో-ప్రొడ్యూసర్ కాంబినేషన్స్ తో కూడా రిలేట్ చేసుకోవచ్చు. కానీ ఇలా క్రేజీ కాంబినేషన్ కేవలం వీళ్ల వరకే పరిమితం కాదు. ఒక సినిమాకి సంగీతం అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి సింక్ అయితేనే మంచి అవుట్ పుట్ బయటకి వస్తుంది. అలా కొందరు దర్శకుడు, సంగీత దర్శకులు రిపీటెడ్ గా పని చేసి క్రేజీ ఆల్బమ్స్ మనకి అందించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ : ఆర్య సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి కాంబోలో 'ఆర్య 2', 'జగడం', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' ఇలా ఎన్నో హిట్ ఆల్బమ్స్ వచ్చాయి.

పూరి జగన్నాథ్ - చక్రి : ఒకప్పుడు వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్', 'శివమణి', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'నేనింతే' సినిమాలో యూత్ ని ఒక ఊపు ఊపేశాయి.

రాజమౌళి- కీరవాణి : రాజమౌళి మొదటి నుండి తన సినిమాలకు కీరవాణితోనే మ్యూజిక్ చేయించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బీజియం రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటుంది. 'మగధీర', 'సింహాద్రి', 'ఈగ', 'బాహుబలి' ఇలా ఎన్నో..

కొరటాల శివ - దేవిశ్రీప్రసాద్ : కొరటాల చేసింది నాలుగు సినిమాలే.. ఆ సినిమాలన్నింటికీ దేవి మ్యూజిక్ అందించాడు. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా ప్రతీ ఆల్బమ్ ఆడియన్స్ ని అలరించింది.

శ్రీకాంత్ అడ్డాల - మిక్కీ జే మేయర్ : 'కొత్త బంగారు లోకం', 'ముకుందా', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలా శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రతీ సినిమాకి మిక్కీనే మ్యూజిక్ అందించాడు. ఈ అన్ని సినిమాల్లో పాటలు ఎంతో మెలోడియస్ గా ఉంటాయి.

తేజ - ఆర్పీ పట్నాయక్ : ఒకప్పుడు వీరి కాంబోలో వచ్చిన సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', 'నిజం' లాంటి సినిమాల్లో పాటలు బాగా హిట్ అయ్యాయి.

జయంత్ సి పర్నాన్జీ - మణిశర్మ : 'బావగారు బాగున్నారా', ;ప్రేమంటే ఇదేరా', 'రావోయి చందమామ' , 'టక్కరి దొంగ' ఇలా వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ గా హిట్టే.

విక్రమ్ కె కుమార్ - అనూప్ రూబెన్స్: 'ఇష్క్', 'మనం', 'హలో' ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు మ్యూజికల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి.

శేఖర్ కమ్ముల - మిక్కీ జే మేయర్: 'హ్యాపీ డేస్', 'లీడర్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'

మణిరత్నం - ఏఆర్ రెహ్మాన్ : ఇళయరాజా తరువాత మణిరత్నం రెహ్మాన్ ని తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు 'బొంబాయి', యువ', 'సఖి', 'గురు', 'ఓకే బంగారం', 'నవాబ్'.

గౌతం మీనన్ - ఏఆర్ రెహ్మాన్ : 'ఏ మాయ చేసావే', 'సాహసం శ్వాసగా సాగిపో'

శంకర్ - ఏఆర్ రెహ్మాన్ : 'జీన్స్', 'ప్రేమికుడు', 'జెంటిల్మెన్', 'బాయ్స్', 'ఒకే ఒక్కడు' 'భారతీయుడు' ఇలా ఒకటా రెండా వీరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి.

వంశీ - ఇళయరాజా : ఈ లెజండరీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా ఎవర్ గ్రీన్. 'మంచు పల్లకి', 'సితార', 'అన్వేషణ' సినిమాల్లో పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు.

రాఘవేంద్రరావు - కీరవాణి : 'అల్లరి ప్రియుడు', 'పెళ్లి సందడి', 'బొంబాయి ప్రియుడు' ఇలా తొంబైలలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ రచ్చ రచ్చ చేసాయి.

loader