బ్రా, బికినీల్లో ..బెంగాలీ రసగుల్లా బీభత్సం

First Published 13, Apr 2020, 7:04 AM

బెంగాళీ అమ్మాయిలకు మన దేశంలో ప్రత్యేకమైన స్దానం ఉంది. వారి అందం అలా చూసేవాళ్ళను పట్టేస్తుంది. వాళ్లకు బెంగాళి రసగుల్లాలు అని ముద్దు పేరు పెట్టి మరీ మురిసిపోతూంటారు రసిక మహారాజులు. దాంతో అక్కడ మోడలింగ్ చేసే అమ్మాయి అయినా, సినిమా హీరోయిన్ అయినా ఎవరీమె అన్నట్లు ఇండియా చూస్తుంది.  ఇదిగా అలా పాపులర్ అయిన బెంగాళి మోడల్ జియా రాయ్. కోలకతా నుంచి వచ్చిన ఆమె ఇప్పుడు మోడలింగ్ రంగాన్ని ఊపేస్తోంది. తన అందచందాలతో, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసే పోగ్రామ్ సైతం పెట్టుకుంటూంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ తో చెలరేగిపోయే ఆమెకు అభిమానులు ఎక్కువే. వాళ్లలో మన తెలుగు వాళ్లు సైతం భారీగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లోకి దూసుకుపోయిన ఈ భామ లేటెస్ట్ ఫొటో లు చూసి ఎంజాయ్ చేయండి.  

తొంబైల్లో పుట్టిన ఈ భామకు స్కూల్ డేస్ నుంచే ఈ మోడలింగ్ ,గ్లామర్ వ్యవహారాలపై మక్కువ ఉండేదిట. దాన్ని ఆమె తల్లి,తండ్రి ప్రోత్సహిస్తూ వచ్చారు.

ఇక 2016 ఎప్పుడైతే  గ్రాడ్యుయేషన్ పూర్తైందో అప్పుడే తన లక్ష్యం గ్లామర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వటమే అని ఫిక్సైపోయి అటు వైపుగా ప్రయాణం పెట్టుకుంది.

కాలేజీ రోజుల్లో కూడా తన ఫొటోలు ..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో గ్లామర్ క్వీన్ గా పేరు వచ్చింది. అది ఆమెకు పెద్ద బూస్టప్ గా మారింది.

మోడలింగ్ లో తను ఈ స్దాయికి వెళ్లటానికి కారణం కేవలం తను పెట్టిన ఫొటోలే అంటుంది. సోషల్ మీడియాలో అవి ఎంతో పాపులర్ అవటంతో మోడలింగ్ రంగంలోని ప్రముఖులను ఎట్రాక్ట్ చేసి ,పిలుపులు తెచ్చేలా చేసాయి.

అక్కడ నుంచి ఆమెకు అనేక ఫ్యాషన్ షోల నుంచి ఆఫర్స్ రావటం మొదలెట్టాయి. మెల్లిమెల్లిగా బిజీ అవ్వటం మొదలై..చివరకు తన డేట్స్ వేరే వారు చూసే స్దాయికి వచ్చింది.

తన పర్శనల్ లైప్ గురంచి చెప్తూ తను ఇప్పటికి  సింగిల్ ని అని, ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదని అంటుంది. అంతేకాదు తనపై వచ్చే డేటింగ్ రూమర్స్ అన్ని అబద్దం అంటుంది.

కెరీర్ లో సెటిల్ కాకుండా డేటింగ్, బోయ్ ప్రెండ్ వంటివి పెట్టుకుంటే ఈ ఫీల్డ్ లో మిగిలిపోతామని చెప్తుంది. చాలా ఫోకస్ గా ఉండాల్సిన అవసరం నొక్కి చెప్తుంది.

ఒక్కసారి తను అనుకున్న లక్ష్యం కనుక రీచ్ అయితే అప్పుడు పెళ్లా లేక డేటింగ్ చెయ్యాలా..అవేమీ కాకపోతే సహజీవనం వైపు వెళ్లాలా అనేది ఆలోచిస్తుందిట.

ఇక ఫిజికల్ స్టేటస్ గురించి చెప్తూ తన బాడీ మెజర్స్ ..గ్లామర్ వరల్డ్ లో ఐడిల్ గా ఉండాల్సిన  34-26-36 కు కరెక్ట్ గా సింక్ అవుతాయని, వాటిని అలా మెయింటైన్ చేస్తానంటోంది.

తనకు ఇండియన్, చైనీస్ ఫుడ్ అంటే ఇష్టమని, తను తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోవటానికి ఆసక్తి చూపుతానని అంటుంది. ఆహార,విహార విషయాల్లో కంట్రోలు లేకపోతే మిగిలిపోతామని చెప్తుంది.

తనకు తెలుపు రంగు అంటే ఇష్టమని, అయితే అది దుస్తులు దాకానే పరిమితం అని, మనుష్యుల్లో రంగు బేధం చూడననని అంటుంది.

ఇక ఆమె సాంగ్ వీడియోలలో రెచ్చిపోయి తన అందాలు చూపిస్తూంటుంది.  రీసెంట్ గా వచ్చిన తేరా ఇష్క్ లో ఆమె చాలా బోల్డ్ గా కనిపించింది.

తేరా ఇష్క్ పాట రిలీజ్ తర్వాత ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ పాటలో ఆమె హాట్ ఎక్సప్రెషన్స్ కు మైమరిచిపోయారు.

యూట్యూబ్ లో తేరా ఇష్క్ సాంగ్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్స్ వ్యూస్ వచ్చి రికార్డ్ లు క్రియేట్ చేసింది.

జియా చేసే మోడలింగ్ సైతం చాలా సెలక్టివ్ గా ఉంటుంది. ఏది పడితే ఆ బ్రాండ్ ఒప్పుకోదు. ఖాళీగా ఉంటే ఇనిస్ట్రాలో ఫొటోలు అయినా పెట్టుకుంటాను కానీ తన ఇమేజ్ ని మాత్రం పాడు చేసుకోను అని చెప్తుంది.

ఇన్ స్టాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈమె ట్రీట్ పరిచయమే. గత సిరీస్ కి కొనసాగింపునా అన్నట్టుగా తాజాగా మరోసారి  బ్రా బికినీలో అదరగొట్టేసింది.

loader