ఇద్దరు భామల మధ్య బాలయ్య.. రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోస్

First Published 14, Dec 2019, 11:24 PM

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య ఎంట్రీ

ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య ఎంట్రీ

అభిమానులకు అభివాదం

అభిమానులకు అభివాదం

అందాల భామ పక్కన బాలయ్య ఉత్సాహం..

అందాల భామ పక్కన బాలయ్య ఉత్సాహం..

ఆ రాజసం చూశారా..

ఆ రాజసం చూశారా..

వ్యాఖ్యాతగా ఉదయభాను

వ్యాఖ్యాతగా ఉదయభాను

'లెజెండ్' డైరెక్టర్..

'లెజెండ్' డైరెక్టర్..

అతిథులుగా జీవిత రాజశేఖర్ దంపతులు

అతిథులుగా జీవిత రాజశేఖర్ దంపతులు

వేదికపై గంటా.. బాలయ్య చిన్నల్లుడు భరత్

వేదికపై గంటా.. బాలయ్య చిన్నల్లుడు భరత్

ఇరువురి భామల మధ్య ముసిముసి నవ్వులు..

ఇరువురి భామల మధ్య ముసిముసి నవ్వులు..

సీరియస్ లుక్..

సీరియస్ లుక్..

బ్యూటిఫుల్ లేడీస్ విత్ రూలర్..

బ్యూటిఫుల్ లేడీస్ విత్ రూలర్..

వస్తున్నాం.. బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి..

వస్తున్నాం.. బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి..

రూలర్ కోర్ టీం..

రూలర్ కోర్ టీం..

అందరి  ముఖాల్లో చిరునవ్వు

అందరి  ముఖాల్లో చిరునవ్వు

నా అభినందనలు అందుకో..

నా అభినందనలు అందుకో..

శభాష్ అంటూ హీరోయిన్లు కూడా..

శభాష్ అంటూ హీరోయిన్లు కూడా..

వైజాగ్ లో మా బాలయ్య ఈవెంట్.. నేను లేకపోతే ఎలా

వైజాగ్ లో మా బాలయ్య ఈవెంట్.. నేను లేకపోతే ఎలా

నిజమైన రూలర్

నిజమైన రూలర్

అభిమానులకు సందేశం

అభిమానులకు సందేశం

ఈయన మా రూలర్.. మేం వదలం..

ఈయన మా రూలర్.. మేం వదలం..

loader