'రూలర్' హీరోయిన్ గ్లామర్ షో.. ఫోజులు అదుర్స్!

First Published 9, Dec 2019, 9:10 PM

హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటిస్తోంది. 

(Courtesy: Instagram)పర్ఫెక్ట్ లుక్ తో యువతని ఆకర్షించే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ కూడా ఒకరు.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)డిక్టేటర్ తర్వాత సోనాల్ చౌహన్ మరోసారి బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram)హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా అవి వర్కౌట్ కాలేదు.

(Courtesy: Instagram)అవకాశాల కోసం ప్రస్తుతం సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో గ్లామర్ షో మొదలు పెట్టింది.

(Courtesy: Instagram) తాజాగా సోనాల్ చౌహన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019లో భాగంగా వెరైటీ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది.

(Courtesy: Instagram) సోనాల్ చౌహాన్ కేవలం నటిగా మాత్రమే కాదు సింగర్ గా కూడా ఈ భామకు మంచి ప్రతిభ ఉంది.

(Courtesy: Instagram) సోనాల్ చౌహాన్ గ్లామర్ కు తగ్గ సినిమా అవకాశం ఎప్పుడొస్తుందో ఎదురుచూడాలి.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో పరిమిత సంఖ్యలో చిత్రాలు చేసినప్పటికీ తన అందంతో ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) సోనాల్ చౌహన్ ఫోటో గ్యాలరీ

loader