'బంగారం' హీరోయిన్ ఒక B****, రాత్రికి నీ రేటెంత.. దారుణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, పోలీసులకు ఫిర్యాదు

First Published 3, Jun 2020, 9:24 AM

సౌత్ లో సినీతారల అభిమానులు సౌత్ లో దారుణంగా తయారవుతున్నారు. అందుకు ఇటీవల జరుగుతున్న కొన్ని సంగతులే ఉదాహరణ. ముఖ్యంగా అభిమానుల రచ్చ తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది.

సౌత్ లో సినీతారల అభిమానులు సౌత్ లో దారుణంగా తయారవుతున్నారు. అందుకు ఇటీవల జరుగుతున్న కొన్ని సంగతులే ఉదాహరణ. ముఖ్యంగా అభిమానుల రచ్చ తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక తెలుగులో కూడా అలాంటి ట్రెండ్ ఉంది. పవన్, మహేష్ అభిమానులు హంగామా చేయడం చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కొంత కాలంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హీరోయిన్ మీరా చోప్రాపై దారుణంగా ప్రవర్తించారు. విచక్షణ మరచిపోయి వాడకూడని పదజాలం ఉపయోగిస్తూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల సోషల్ మీడియాలో మీరా చోప్రా అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంది. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పండి అని ఓ అభిమాని అడిగాడు. దీనికి మీరా చోప్రా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అని బదులిచ్చింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయిపోయారు.

వాస్తవానికి మీరా చోప్రా తెలుగులో నాలుగైదు చిత్రాలు మాత్రమే చేసింది. ఎన్టీఆర్ తో నటించలేదు. అభిమానులు అడిగినప్పుడు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని చెప్పింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు చాలా అసభ్యంగా మీరా చోప్రా ఒక వేశ్య అని, రాత్రికి నీ రేటెంత అని దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు అయితే నువ్వు పోర్న్ స్టార్ గా పనికొస్తావు.. వెళ్లి ఆ సినిమాలు చేసుకో అంటూ అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.. మీరా చోప్రాని అత్యాచారం, హత్య చేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

దీనితో మీరా చోప్రా వారికి బుద్ది చెప్పేందుకు రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ అభిమానులు తనని బెదిరించిన దూషించిన సోషల్ మీడియా అకౌంట్స్ ని పోలీసులకు తెలియజేస్తూ ఫిర్యాదు చేసింది. తనని బెదిరిస్తున్న వాళ్లంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్ అని పేర్కొంది. ట్విట్టర్ సంస్థ కూడా ఆ అకౌంట్స్ ని సస్పెండ్ చేయాలని కోరింది.

loader