ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తే ఛాన్స్ ఇస్తా అన్నాడు: యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు

First Published 4, May 2020, 5:57 PM

గతంలో రణవీర్‌ సింగ్‌ లాంటి పలువురు హీరోలు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ప్రస్థావించారు. మరో యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాకు కూడా ఈ సమస్య ఎదురైందట. కెరీర్‌ స్టార్టింగ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయుష్మాన్‌కు ఈ సమస్య ఎదురైందట.

<p style="text-align: justify;">ఇటీవల కాలంలో &nbsp;సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా సౌత్‌లో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు ఈ సమయంపై పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అయితే బాలీవుడ్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది. పలువురు టాప్ స్టార్స్‌ పై కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. అయితే ఈ సమస్య హీరోలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఎదురైంది.</p>

ఇటీవల కాలంలో  సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా సౌత్‌లో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు ఈ సమయంపై పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అయితే బాలీవుడ్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది. పలువురు టాప్ స్టార్స్‌ పై కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. అయితే ఈ సమస్య హీరోలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఎదురైంది.

<p style="text-align: justify;">గతంలోనే రణవీర్‌ సింగ్‌ లాంటి పలువురు హీరోలు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ప్రస్థావించారు. మరో యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాకు కూడా ఈ సమస్య ఎదురైందట. కెరీర్‌ స్టార్టింగ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయుష్మాన్‌కు ఈ సమస్య ఎదురైందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన వింత అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.</p>

గతంలోనే రణవీర్‌ సింగ్‌ లాంటి పలువురు హీరోలు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ప్రస్థావించారు. మరో యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాకు కూడా ఈ సమస్య ఎదురైందట. కెరీర్‌ స్టార్టింగ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయుష్మాన్‌కు ఈ సమస్య ఎదురైందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన వింత అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

<p style="text-align: justify;">`అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు తనను ఆడిషన్‌కు పిలిచాడు. అక్కడి వెళ్లిన నాతో ఆ డైరెక్టర్‌ వింతగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్‌ పార్ట్స్ చూపిస్తే నాకు సినిమాలో మెయిన్‌ రోల్ ఇస్తానని ఆఫర్ చేశాడు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాన`ని చెప్పాడు ఆయుష్మాన్‌. ఆ తరువాత కూడా తనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పాడు ఆయుష్మాన్‌.</p>

`అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు తనను ఆడిషన్‌కు పిలిచాడు. అక్కడి వెళ్లిన నాతో ఆ డైరెక్టర్‌ వింతగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్‌ పార్ట్స్ చూపిస్తే నాకు సినిమాలో మెయిన్‌ రోల్ ఇస్తానని ఆఫర్ చేశాడు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాన`ని చెప్పాడు ఆయుష్మాన్‌. ఆ తరువాత కూడా తనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పాడు ఆయుష్మాన్‌.

<p style="text-align: justify;">అయితే ఆ తిరస్కరణల కారణంగానే తాను మరింతగా బలపడ్డానని చెప్పాడు ఆయుష్మాన్‌ ఖురానా. ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాలెంటెడ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవటం వెనక తను పడిన కష్టం ఎంతో ఉందని చెప్పాడు. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న ఆయుష్మాన్‌ వరుసగా విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నాడు.</p>

అయితే ఆ తిరస్కరణల కారణంగానే తాను మరింతగా బలపడ్డానని చెప్పాడు ఆయుష్మాన్‌ ఖురానా. ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాలెంటెడ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవటం వెనక తను పడిన కష్టం ఎంతో ఉందని చెప్పాడు. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న ఆయుష్మాన్‌ వరుసగా విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నాడు.

loader