MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ‘అతడే శ్రీమన్నారాయణ’ రివ్యూ

‘అతడే శ్రీమన్నారాయణ’ రివ్యూ

కౌబాయ్ సినిమాల్లో కనపడే బార్స్, నియంతల్లా చెలరేగిపోయే భూస్వాములు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ లో హీరో జాక్ స్పారో లాంటి పోలీస్, హాలీవుడ్ సినిమాల్లో కనిపించే లాంటి నిధి వేట...అందులో జిగ్ సా పజిల్ లాంటి ట్విస్ట్ లు..ఓహ్ చూడటానికి ఎంత  బాగుంది. ట్రైలర్ చూడగానే మొదట కలిగే ఉత్సాహం అది.  కన్నడ సినిమా కెజీఎఫ్ తర్వాత కాలక్షేపానికి నిర్వచనం మార్చేసుకుందని మరోసారి అనిపిస్తుంది.అదే సమయంలో కన్నడ సినిమాపై ఓ మూల చిన్న డౌట్. --సూర్య ప్రకాష్ జోస్యుల

3 Min read
Tirumala Dornala
Published : Jan 01 2020, 03:45 PM IST| Updated : Jan 01 2020, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కౌబాయ్ సినిమాల్లో కనపడే బార్స్, నియంతల్లా చెలరేగిపోయే భూస్వాములు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ లో హీరో జాక్ స్పారో లాంటి పోలీస్, హాలీవుడ్ సినిమాల్లో కనిపించే లాంటి నిధి వేట...అందులో జిగ్ సా పజిల్ లాంటి ట్విస్ట్ లు..ఓహ్ చూడటానికి ఎంత బాగుంది. ట్రైలర్ చూడగానే మొదట కలిగే ఉత్సాహం అది. కన్నడ సినిమా కెజీఎఫ్ తర్వాత కాలక్షేపానికి నిర్వచనం మార్చేసుకుందని మరోసారి అనిపిస్తుంది.అదే సమయంలో కన్నడ సినిమాపై ఓ మూల చిన్న డౌట్. మన రీమేక్ లతో ఎక్కువగా హిట్స్ కొట్టే పరిశ్రమలో వచ్చే స్టైయిట్ సినిమా అద్బుతంగా తీసేటంత సీన్ ఉందా...కేజీఎఫ్ లాంటి మ్యాజిక్ లు ప్రతీ సారి జరుగుతాయా... ట్రైలర్స్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచి చతికిలపడిన కబాలిలు మళ్ల కళ్ల ఎదురుగా గుర్తుకు వస్తాయి. ఈ నేపద్యంలో మన ముందుకు వచ్చన ఈ సినిమా ఏ వరకూ ఆకట్టుకుంది...ఈ ట్రెజర్ హంట్ కథేంటి... ఈ కౌబాయ్ సెటప్ ఏంటి...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

29
ఎవరీ శ్రీమన్నారాయణ (కథేంటి).. పదిహేనేళ్ల క్రితం అమరావతి ప్రాంతంలో ఓ నాటకాల బ్యాచ్ నిధిని దొంగిలించి ఓ చోట భద్రపరుస్తుంది. వారి నుండి నిధి రహస్యం రాబట్టే క్రమంలో అభేరి తెగ నాయకుడైన రామ రామ వాళ్లని చంపేస్తాడు. వాళ్లు చనిపోవడంతో ఆ నిధి రహస్యం ఎవరికీ తెలియదు. పదిహేనేళ్ల తర్వాత రామ రామ కొడుకు జయరామ ఆ తెగకు నాయకుడు అవుతాడు కానీ ఆ నిధిని సాధించాకే సింహాసనం ఎక్కుతానంటాడు.

39
మరోవైపు రామరామ మరో కొడుకు తుకారం కూడా ఈ నిధిపై కన్నేస్తాడు. అదే సమయంలో శ్రీమన్నారాయణ ఆ ప్రాంతానికి ఎస్ఐగా వస్తాడు. అతి క్రూరుడైన జయరామ చేతిలో తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ నిధిని కనిపెట్టి ఇస్తానని మాటిస్తాడు శ్రీమన్నారాయణ. అక్కడ నుంచి ఆ నిధి ఎక్కడ ఉందనే వేట మొదలవుతుంది.

49
మరోవైపు ప్రాణభయంతో సాధారణ జనంలో కలిసిపోయిన నాటకాల ట్రూపు వారసులు తమను కాపాడటానికి శ్రీహరి దిగి వస్తాడని నమ్ముతుంటారు. వాళ్లంతా శ్రీమన్నారాయణని తాము ఎదురుచూస్తున్న శ్రీహరి అని అనుకుంటారు. అతనో చిత్రమైన పోలీస్. నిముషానికో రకంగా మాట మార్చేస్తూంటాడు. అలాంటి వాడు అక్కడి వాళ్లకు ఏ విధంగా సాయం చేశాడు. ఆ నిధిని ఎలా పట్టుకున్నాడు. అక్కడ వాళ్లను ఎలా కాపాడాడు. ఇందులో లక్ష్మి (శాన్వి) పాత్రేంటి అనేది మిగతా కథ.

59
వెస్ట్ నుంచి వలసొచ్చిన శ్రీమన్నారాయణ.. కెజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాలపై మిగతా భాషలవాళ్ళకు గౌరవం,నమ్మకం పెరిగింది. అతడే శ్రీమన్నారాయణ కూడా దాదాపు అటువంటి ప్రయత్నమే. వెస్ట్ సినిమాల ఇన్ఫూలియన్స్ తో రాసుకున్న ఈ కథ, క్వింటిన్ టొరెంటోనో గుర్తు చేసుకుంటూ రాసుకున్న కథనం ఈ సినిమా నడిపిస్తుంది. అయితే ఇలాంటి మిక్సెడ్ జానర్ ని ఇక్కడ ఎప్పుడూ ఆవిష్కరించకోపోవటంతో ఓ కొత్త తరహా చిత్రం చూసినట్లు అనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఈ సినిమా డెడ్ స్లోగా నడుస్తూ సహనానికి పరీక్ష పెడుతూ ఉత్సాహం తగ్గిస్తుంది. దానికి తోడు లెంగ్త్ ఈ సినిమాకు ఇబ్బందిగా మారింది. మూడు గంటల ఆరు నిముషాల పాటు సాగే ఈ సినిమాలో మొదటి 30 నిముషాలు బోర్ కొట్టిస్తాయి. అయితే హీరో..ట్రెజర్ హంట్ సీన్స్ తో కాస్త స్పీడుకెక్కుతుంది. సెకండాఫ్ కూడా అదే పరిస్దితి ఓ ముప్పై నిముషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది. మూడు గంటల సినిమా..ఆరేడు గంటలు చూసినట్లు అనిపిస్తుంది కథలో ట్విస్ట్ లకు ప్రయారిటి ఇచ్చుకుంటూ హీరో ని ఫుల్ కామెడీ గా చేస్తూ ప్యాసివ్ గా మార్చేసారు. విలన్ బాలాజీ పాత్ర కూడా ఈ సెటప్ కు తగ్గ స్ట్రాంగ్ గా లేరు. మరింత టెర్రిఫిక్ గా ఆ పాత్ర ఉండాలి. కేజీఎఫ్ కు కలిసొచ్చిందే సీన్స్ లో ఉన్న కాంప్లిక్ట్,విలనిజం. అదే ఇక్కడ మిస్సైంది.

69
అప్పట్లో వచ్చిన కౌబాయ్ సినిమాలు గుర్తు చేసే ఈ సినిమాలో రక్షిత్ సెట్టి ఓ డిఫరెంట్ మ్యానరిజం, డైలాగ్ డెలవరీతో సినిమా మొత్తం మోస్తూ పోయాడు. పైరట్స్ ఆఫ్ ది కరేబియిన్ లోని జాక్ స్పారో పాత్ర...ఇండియన్ డ్రస్ లో తిరుగుతున్నట్లున్నగా అనిపిస్తుంది. అయితే ఈ పాత్ర ప్రారంభంలో బాగానే ఉన్నా..సీరియస్ సీన్స్ లోనూ ఫన్ చేయాలని చూస్తూంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే స్పీల్ బర్గ్ ఇండియానా జోన్స్ ప్రభావం సైతం ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే ఆ ఛాయిలను కర్ణాటక ఇంటీరియర్ లొకేషన్స్ తో మరిపించే ప్రయత్నం చేసాడు.

79
టెక్నికల్ గానూ... సాంకేతికంగా ఈ సినిమా మంచి స్టాండర్స్ లోనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. లోక్ నాధ్ సంగీతం ఈ సినిమాని ఉన్నత స్దానంలో నిలబెట్టింది. పాటలన్నీ సిట్యువేషన్ కు తగ్గట్లే ప్లో లో కలిసిపోయాయి. అయితే లెంగ్త్ విషయంలోనే ఎందుకనో దర్శకుడు, ఎడిటర్ మొహమాటపడ్డారు. అంత మోజుపడి, ఖర్చుపెట్టి తీసిన సీన్స్ ఎడిట్ చేసి లాగ్ ని తగ్గించలేకపోయారు. దానికి తోడు మెల్లిగా నడుస్తూ ..పాకుతున్నట్లు సినిమా ఉండటం విసిగిస్తుంది. అయితే ఈ సినిమా తీయటానికి దర్శకుడికు మూడు సంవత్సరాలు పట్టిందిట. ఆ కృషి ఈ సినిమా విషయంలో ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. చిన్న చిన్న మైనర్ విషయాలపై సైతం దృష్టి పెట్టారు. గన్స్, కాస్ట్యూమ్స్ , కౌబాయ్స్, దొంగలు, ఫిక్షనల్ టౌన్, సెట్స్ ఇవన్నీ పెద్ద స్క్రీన్ పై ఓ గమ్మత్తైన ఎట్మాస్మియర్ క్రియేట్ చేసాయనటంలో సందేహం లేదు. ఆర్ట్ డిపార్టమెంట్, డైరక్టర్ కలిసి పడిన కష్టం అని అర్దమవుతుంది. అయితే ఈ హీరోనే మన తెలుగు వాళ్లకు కాస్త డైజస్ట్ కావటం కష్టమనిపిస్తుంది.

89
ఫైనల్ థాట్.. ట్రైలరే లెంగ్త్ అనుకుంటే సినిమా దానికి బాబురా బాబు

99
Rating: 2/5

Rating: 2/5

Rating: 2/5

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved