ఆర్య to అల..వైకుంఠపురములో.. బన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్

First Published 23, Jan 2020, 9:53 AM

స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ స్థాయిని కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాడు. ఆర్య  నుంచి అల..వైకుంఠపురములో' వరకు బన్నీ అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..  

ఆర్య - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 18 కోట్లకు పైగా లాభాలని అందించింది.

బన్నీ - వివి. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మాస్ & లవ్ ఎంటర్టైనర్ తో బన్నీ తన మార్కెట్ ని 30కోట్లకు పెంచుకున్నాడు

హ్యాపీ - ఈ సినిమా అనుకున్నంతగా లాభాలని అందించకపోయినప్పటికీ బన్నీలోని కామెడీ యాంగిల్ ని భయపెట్టింది.

వేదం - ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోకపోయినప్పటికీ అల్లు అర్జున్ నటనకు జీవితాంతం సరిపడ గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకున్నాడు.

జులాయి - త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ తనకు కూడా 50కోట్లకు పైగా మార్కెట్ ఉందని నిరూపించాడు.

రేసు గుర్రం: సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తనలోని యాక్షన్ అండ్ కామెడీని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా 50కోట్లకు పైగా లాభాలని అందించింది.

S/Oసత్యమూర్తి: త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో బన్నీ తనలో పర్ఫెక్ట్ ఎమోషనల్ యాక్టర్ ఉన్నాడని నిరూపించాడు. ఈ చిత్రం 90కోట్లకు వసూళ్లను అందుకుంది.

సరైనోడు -బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100కోట్ల బాక్స్ ఆఫీస్ ;కలెక్షన్స్ తో బన్నీకి ఒక బ్రాండ్ ని సెట్ చేసింది.

డీజే - హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ క్లాస్ అండ్ మాస్ లుక్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఈ సినిమా కూడా వేగంగా 100కోట్ల కలెక్షన్స్ తో బన్నీ రేంజ్ ని పెంచింది.

ఫైనల్ గా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా  ఇప్పటికే 220కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసి మరో రికార్డ్ ని అందుకోవడానికి దూసుకుపోతోంది.