ఆ యాక్టర్ నన్ను టార్గెట్ చేశాడు.. కావాలనే తొక్కేశాడు.. శివారెడ్డి

First Published 10, Jan 2020, 11:09 AM

సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాట నిజమేనని.. చాలా మంది సినిమాలు చేయమని అడుగుతున్నారాని.. కానీ అవకాశాలు ఇవ్వకపోతే నేను మాత్రం ఏం చేయగలనని అంటున్నారు. 

టాలీవుడ్ లో కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శివారెడ్డి. ఎన్నో సినిమాలలో, స్టేజ్ లపై సెలబ్రిటీల వాయిస్ మిమిక్రీ చేసి నవ్వించాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివారెడ్డి ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. తనను కావాలనే ఇండస్ట్రీలో తొక్కేశారని ఇతడ్రు చేస్తోన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కమెడియన్ గా, ఫ్రెండ్ గా ఇలా చాలా రకాల పాత్రలు పోషించినట్లు.. ప్రకాష్ రాజ్, దాసరి నారాయణరావు లాంటి నటులతో పాటు చిరంజీవి ఓ స్టేజ్ పై తన టాలెంట్ ని పొగిడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

తను ఎలాంటి చెడ్డ పనులు చేయలేదని.. ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదని.. బయట కూడా చాలా మందికి సహాయం చేశానని.. అలాంటిది తనను ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టిందో అర్ధం కావడం లేదని అన్నారు. అవకాశాలు రాకపోయినా.. స్టేజ్ షోలు చేసుకొని గడుపుతున్నానని చెప్పారు.

ఇండస్ట్రీలో పని చేసినంత కాలం ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పారీ. తనకు సినిమా పరిశ్రమలో అంతే రాసిపెట్టి ఉందేమోనని అన్నారు. సినిమా అవకాశాలు ఇస్తే మాత్రం పాత్ర కోసం ఎంత కష్టమైనా.. పడతానని.. కానీ అవకాశాలు ఇవ్వనప్పుడు ఛాన్స్ లు ఇవ్వమని.. ఎవరినీ గోకుతూ కూర్చోలేనని అన్నారు.

తను కేవలం మిమిక్రీలే చేస్తానని కొంతమంది అంటున్నారని.. మిమిక్రీలే కాకుండా చాలా అధ్బుతంగా చేయగలనని అన్నారు. చాలా మంది క్యారెక్టర్ లేకపోయినా బాగా పేరు తెచ్చుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని.. మరికొందరు టాలెంట్ ఉండి క్యారెక్టర్ బాగాలేక ఇండస్ట్రీ నుండి బయటకి వెళ్లిపోయారని.. కానీ తనకి క్యారెక్టర్, టాలెంట్ రెండూ ఉన్నా.. ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టిందో తెలియడం లేదని అన్నారు.

శివారెడ్డిని ఎవరో తొక్కేశారని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయని.. అవి నిజమేనని అన్నారు. కానీ ఇప్పటివరకు తనను తొక్కేసిన వ్యక్తి పేరు బయటపెట్టలేదని.. తనకు అవకాశాలు లేకపోయినా.. ఆ పేరు మాత్రం బయటకి చెప్పలేదని అన్నారు.

loader