నాకు ఒక లవ్ స్టోరీ ఉంది.. వేరేవాళ్ళు వేలు పెడితే నచ్చదు: అనుష్క

First Published 21, Mar 2020, 11:34 AM IST

అనుష్క మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది. 

టాలీవుడ్ స్వీటీ అనుష్క మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఛాలా రోజుల తరువాత అనుష్క దర్శనమివ్వడంతో ఇన్నాళ్లు వైరల్ గా మారిన గాసిప్స్ పై యాంకర్లు ఆరా తీస్తున్నారు.

అనుష్క కూడా ఓపెన్ గా అన్ని విషయాలను బయటపెడుతోంది. ఇక ఆమె ప్రేమలో ఉన్నట్లు గత కొన్నేళ్లుగా ఎన్నో రూమర్స్ ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేసిన విషయం తెలిసిందే.

గోపిచంద్ నుంచి ప్రభాస్ వరకు ప్రతి ఏడాది ఎదో ఒక స్టోరీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. రీసెంట్ గా డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడితో కూడా ఆమె రిలేషన్ లో ఉన్నట్లు ప్రేమలో పడినట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆ విషయాలపై అనుష్క విసుగెత్తిపోయింది. అందుకే వేరేవాళ్ళు తన సొంత జీవితం గురించి మాట్లాడుకుని వేలు పెట్టడం ధనతనకు  ఇష్టం లేదని ఒక వివరణ ఇచ్చింది.

ఈ రూమర్స్ క్రియేట్ చేసే వారికి చెప్పేదేమిటంటే.. నేను ఒకప్పుడు ప్రేమలో ఉన్నాను. అది ఛాలా స్వీట్ లవ్. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని కారణాల వల్ల విడిపోక తప్పులేదని అలాగే తను ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పడం ఇష్టం లేదని అనుష్క వివరణ ఇచ్చింది. ఇక ప్రభాస్ మాత్రం తనకు ఎల్లపుడు ఒక మంచి స్నేహితుడే అని ఆమె పేర్కొంది.

loader