MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బ్యాక్ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న అనుపమా.. మైండ్ బ్లోయింగ్ పోజులతో దడపుట్టిస్తున్న గ్లామర్ బ్యూటీ..

బ్యాక్ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న అనుపమా.. మైండ్ బ్లోయింగ్ పోజులతో దడపుట్టిస్తున్న గ్లామర్ బ్యూటీ..

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) అందాల విందులో అదరహో అనిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. తాజాగా అనుపమ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 19 2022, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుపమా పరమేశ్వరన్ లేటెస్ట్ గా రౌడీ బాయ్స్ చిత్రంతో అలరించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రౌడీ బాయ్స్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో లిప్ లాక్ లతో రెచ్చిపోయిన ఈ  బ్యూటీ ఒక్కసారిగా అభిమానులను షాక్ కు గురిచేసింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ. ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులకు కట్టిపడేస్తోంది. మరోవైపు తన అందచందాలతోనూ అనుపమా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తోంది.
 

36

తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్ల మతిపోగొడుతోంది. బ్యాక్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. టెంప్టింగ్ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోందీ కేరళ చిన్నది. తన పోజులకు ఇటు అభిమానులు, అటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో అనుపమాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. 
 

46

మరోవైపు అనుపమ యోగాసానాలతోనూ ఆకట్టుకుంటోంది. సూర్యనమస్కారం పోజులో వెనుదిరిగిన ఓ ఫొటోను కూడా అనుపమా పంచుకుంది. బాడీని స్పింగ్ లా వంచుతూ పరువాలను విందుచేస్తోందీ బ్యూటీ. గత కొంత కాలంగా గ్లామర్ షోలో ఏమాత్రం వెనుకడుగు వేయనంటున్న అనుపమా ఇలా లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
 

56

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్  మొదటి చిత్రం ‘ప్రేమమ్’తోనే  సంచలన విజయం సాధించింది. ఇక తెలుగులో ఆమె తొలిచిత్రం ‘అ ఆ..’. ఈ చిత్రంలోనూ అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు తన నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది.
 

66

ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది అనుపమా.  తెలుగులో యంగ్ హీరో నిఖిల్ కి జంటగా ‘18పేజెస్’ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంతో త్వరలో రిలీజ్ కానుంది. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ కేరీర్ లో దూసుకుపోతోందీ బ్యూటీ. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved