చిరునవ్వుతో చంపేస్తున్న అనుపమ.. ఆకట్టుకుంటోన్న గ్లామర్ పిక్స్

First Published 7, Feb 2020, 5:52 PM

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. శతమానం భవతి, అ..ఆ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది విడుదలైన రాక్షసుడు చిత్రంమంచి విజయం సాధించింది. తిరుగులేని నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకునివెళ్లే భారీ విజయం కోసం ఎదురుచూస్తోంది. 

(Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ నటన, క్యూట్ లుక్స్ తో మాయ చేస్తోంది. కానీ అందాల ఆరబోతకు మాత్రం ఈ బ్యూటీ దూరం.

(Courtesy: Instagram)గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండా ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram) త్రివిక్రమ్ అ..ఆ చిత్రంతో అనుపమ టాలీవుడ్ లోకి పరిచయమైంది. ఆ చిత్రంలో నాగవల్లి పాత్రలో అనుపమ నటనకు ప్రశంసలు దక్కాయి.

(Courtesy: Instagram)తెలుగులో అనుపమ చివరగా నటించిన చిత్రం రాక్షసుడు.

(Courtesy: Instagram)ప్రస్తుతం అనుపమకు తెలుగు, తమిళ భాషల్లో కొన్ని అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy: Instagram)అనుపమ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy: Instagram)అనుపమ వయ్యారంగా ఫోజులిచ్చిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)గ్లామర్ షో కు దూరంగా ఉండే అనుపమ తన క్యూట్ లుక్స్ తోనే మాయ చేస్తోంది.

(Courtesy: Instagram)తాజాగా అనుపమ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు యువతని మాయ చేస్తున్నాయి.

(Courtesy: Instagram)మలయాళీ భామ అయిన అనుపమ తక్కువ సమయంలోనే తెలుగులో పాపులర్ అయింది.

(Courtesy: Instagram)అనుపమకు మొట్టమొదట గుర్తింపు తీసుకు వచ్చిన చిత్రం ప్రేమమ్

(Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ ఫోటో గ్యాలరీ

loader