MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • పద్ధతిగా మెరిసిన బన్నీ హీరోయిన్.. బ్యూటీఫుల్ శారీలో అను ఇమ్మాన్యూయేల్ క్యూట్ స్టిల్స్..

పద్ధతిగా మెరిసిన బన్నీ హీరోయిన్.. బ్యూటీఫుల్ శారీలో అను ఇమ్మాన్యూయేల్ క్యూట్ స్టిల్స్..

యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తన రాబోయే చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నయా లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది.
 

Sreeharsha Gopagani | Published : Nov 06 2023, 04:50 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అమెరికాలో పుట్టి పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నేరుగా తెలుగు చిత్రాలతోనే హీరోయిన్ గా మారింది. నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఆడియెన్స్ ను ఫిదా చేసింది.
 

26
Asianet Image

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో Agnyaathavaasi, బన్నీతో ‘నాపేరు పూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాలతో అలరించింది. చివరిగా ‘ఊర్వశీవో రాక్షసివో’, ‘రావణసుర’తో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 

36
Asianet Image

ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ ‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ స్టార్ కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. 
 

46
Asianet Image

ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. 

56
Asianet Image

ఈ సందర్భంగా తాజాగా చీరకట్టులో మెరిసింది. రెడ్ బార్డర్ గల పింక్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తన క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. అను చీరకట్టు సొగసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

66
Asianet Image

వరుసగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ తనవైపు తిప్పుకుంటోంది. మరింత క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘జపాన్’పైనే ఆశలు పెట్టుకుంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories