మలయాళీ భామ అంజు కురియన్ క్యూట్ ఫోటోస్
మలయాళీ భామ అంజు కురియన్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అంజు కురియన్ తెలుగులో ఇందం జగత్ అనే చిత్రంలో నటించింది.
(Courtesy:Instagram) క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అంజు పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
(Courtesy:Instagram) అంజు కురియన్ ప్రస్తుతం తమిళ, మలయాలిచిత్రాల్లో నటిస్తోంది.
(Courtesy:Instagram) గ్లామర్ షోకి దూరంగా ఉండే అంజు కురియన్ క్యూట్ లుక్స్, నటనపైనే దృష్టి పెట్టింది.
(Courtesy:Instagram) 26 ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
(Courtesy:Instagram) 2014లో అంజు కురియన్ నటిగా పరిచయమైంది.
(Courtesy:Instagram) బ్లాక్ శారీలో అంజు కురియన్ ఫోజు
(Courtesy:Instagram) అంజు కురియన్ హాట్ లుక్
(Courtesy:Instagram) స్టైలిష్ లుక్ లో మలయాళీ పిల్ల
(Courtesy:Instagram) అంజు కురియన్ క్రేజీ లుక్
(Courtesy:Instagram) హాఫ్ శారీలో మతిపోగోట్టే సోయగం
(Courtesy:Instagram) చీరకట్టులో అంజు కురియన్ మతిపోగోట్టే అందం
(Courtesy:Instagram) బ్యూటిఫుల్ అంజుకురియన్
(Courtesy:Instagram) బ్లాక్ శారీలో పిచ్చెక్కించే అందం
(Courtesy:Instagram) చూపుతిప్పుకోలేని అందాల భామ