MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • యాంకర్ వర్షిణి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

యాంకర్ వర్షిణి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

బ్యాచిలర్స్ పూర్తి చేసిన యాంకర్ వర్షిణి ఆ తరువాత మోడలింగ్ మొదలుపెట్టింది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2020, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
(Courtesy__Instagram) బ్యాచిలర్స్ పూర్తి చేసిన యాంకర్ వర్షిణి ఆ తరువాత మోడలింగ్ మొదలుపెట్టింది.

214
(Courtesy__Instagram) 'చందమామ కథలు' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'లవర్స్', 'కాయ్ రాజా కాయ్' ఇలా ఐదారు చిత్రాల్లో నటించింది.

314
(Courtesy__Instagram) మెల్లగా వెండితెర నుండి బుల్లితెర వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది.

414
(Courtesy__Instagram) ఈ క్రమంలో ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. రేష్మి, అనసూయ వంటి యాంకర్లు ఉన్నప్పటికీ వర్షిణి కూడా మంచి షోలు వచ్చాయి.

514
(Courtesy__Instagram) ఓ పక్క యాంకర్ గా చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

614
(Courtesy__Instagram) నటుడు అబిజీత్ తో కలిసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పటివరకు ఈ సిరీస్ లో మూడు సీజన్లు వచ్చాయి.

714
(Courtesy__Instagram) 2017లో వర్షిణి బుల్లితెరపై మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా అగ్రస్థానంలో నిలిచింది....

814
(Courtesy__Instagram) ప్రస్తుతం వర్షిణి సోషల్ మీడియాలో అభిమానులని తన హాట్ నెస్ తో కట్టిపడేస్తుంది.

914
(Courtesy__Instagram) తరచూ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

1014
(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

1114
(Courtesy__Instagram) ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ గా ట్రై చేయమని సలహాలు కూడా ఇస్తున్నారు.

1214
(Courtesy__Instagram) వర్షిణి హాట్ ఫోటో

(Courtesy__Instagram) వర్షిణి హాట్ ఫోటో

(Courtesy__Instagram) వర్షిణి హాట్ ఫోటో
1314
(Courtesy__Instagram) వర్షిణి లేటెస్ట్ హాట్ ఫోటో

1414
(Courtesy__Instagram) వర్షిణి హాట్ ఫోటో గ్యాలరీ

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved