కొందరు వ్యక్తులు ఇంటికొచ్చేస్తున్నారు.. శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!

First Published 6, Feb 2020, 5:23 PM IST

ఆమెతో ఫోటో దిగాలని, మాట్లాడాలని చాలా మంది అభిమానులు ఆరాటపడుతున్నారు. కొందరు ఏకంగా ఇంటికి వచ్చి ఆమె ఇంటి గేటు ముందు గంటల తరబడి వేచి చేస్తున్నారు. 

బుల్లితెరపై తన యాంకరింగ్ తో సత్తా చాటుతోన్న శ్రీముఖి.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఈ షోతో ఆమె ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

ఈరోజు కొందరు వ్యక్తులు శ్రీముఖి ఇంటికి వచ్చి ఆమెతో ఫోటో దిగుతామని అడగడంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు. దీంతో తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో మాట్లాడింది.

''మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. 'బిగ్ బాస్' హౌస్ నుండి వచ్చిన తరువాత చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి హౌస్ లో నా పెర్ఫార్మన్స్ నచ్చింది. ఆ విషయాన్ని చెబుతుంటే చాలా ఆనందపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చింది.

అయితే చాలా మంది అభిమానులు తన ఇంటి అడ్రెస్ తెలుసుకొని ఇంటికి వచ్చేస్తున్నారని.. సమయం, సందర్భం ఏవీ చూసుకోవడం లేదని తెలిపింది. ప్రతీ వ్యక్తికీ ప్రైవసీ ఉంటుందని.. దాన్ని పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇంటికి వచ్చేస్తున్నారని.. తన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పింది.

అమ్మాయిలు, అబ్బాయిలు గంటల తరబడి తన కోసం ఎదురుచూస్తున్నారని.. ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదని.. సడెన్ గా వచ్చి ఫోటోలు దిగమని అడగడం తనకు నచ్చడం లేదని.. దయచేసి అర్ధం చేసుకోవాలని కోరింది.

ప్రస్తుతం టీవీ షోల కోసం పని చేస్తున్నానని.. అర్ధరాత్రి వరకు షూటింగ్ జరుగుతుందని.. మళ్లీ పొద్దున్నే నిద్రలేచి షూటింగ్ కి వెళ్లాల్సిఉంటుందని.. కొన్ని సార్లు మా మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని.. అవేవీ పట్టించుకోకుండా తన దగ్గర వచ్చి ఫోటోలు దిగుతామని అడుగుతున్నారని.. నిజంగానే మీరు అభిమానులు అయి ఉండొచ్చు కానీ నాకు కూడా ప్రైవసీ ఉంటుందని కదా.. దాన్ని అర్ధం చేసుకోండి అంటూ కోరింది.

ముందుగా సమాచారం ఉంటే మీతో ఫోటో దిగడమే కాదు.. కాసేపు మాట్లాడతాను కుడా.. ప్రతీ ఒక్కరికీ స్పెషల్ సెల్ఫీ ఇస్తాను అని చెప్పింది. తన కోసం ఊర్ల నుండి రావొద్దని, గంటల తరబడి వేచి ఉండొద్దని చెప్పింది. దయచేసి అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చింది.

loader