MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

1 Min read
Udayavani Dhuli
Published : Jan 25 2020, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
(Courtesy _ Instagram) బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి.

215
(Courtesy _ Instagram) తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

315
(Courtesy _ Instagram) అలానే ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టంట్ గా పాల్గొంది.

415
(Courtesy _ Instagram) హౌస్ లో ఉన్నన్ని రోజులు తన అల్లరి, ఆటపాటలతో మెప్పించిన ఈ బ్యూటీ ఫైనల్స్ వరకు చేరుకుంది.

515
(Courtesy _ Instagram) కానీ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచి టైటిల్ కి దూరమైంది.

615
(Courtesy _ Instagram) దాదాపు వంద రోజులు పాటు సాగిన ఈ షో కోసం మరింత గ్లామరస్ గా కనిపించాలని చాలా వరకు బరువు తగ్గింది ఈ బ్యూటీ.

715
(Courtesy _ Instagram) సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

815
(Courtesy _ Instagram) ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ తన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

915
(Courtesy _ Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

1015
(Courtesy _ Instagram) ఈ ఫోటోలలో శ్రీముఖి చాలా అందంగా కనిపిస్తోంది.

1115
(Courtesy _ Instagram) లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయి.

1215
(Courtesy _ Instagram) ప్రస్తుతం శ్రీముఖి తన కొత్త షోల కోసం సిద్ధమవుతోంది.

1315
(Courtesy _ Instagram) శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటో

1415
(Courtesy _ Instagram) శ్రీముఖి హాట్ ఫోటోలు

1515
(Courtesy _ Instagram) యాంకర్ శ్రీముఖి ఫోటో

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved