అందంతో సమ్మోహనపరుస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోషూట్

First Published 30, Dec 2019, 9:19 PM

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

(Courtesy :Instagram) బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి.

(Courtesy :Instagram)  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి విజేతగా నిలిచింది.

(Courtesy :Instagram)  శ్రీముఖి బిగ్ బాస్ లో ఇతర హౌస్ మేట్స్ కు గట్టి పోటీ ఇచ్చింది.

(Courtesy :Instagram)  శ్రీముఖి గ్లామర్ తో ఆకట్టుకునే యాంకర్.

(Courtesy :Instagram)  బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

(Courtesy :Instagram) బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి టాస్క్ లలో సీరియస్ గా పాల్గొంటూనే సరదాగా అల్లరి చేష్టలతో సైతం ఆకట్టుకుంది.

(Courtesy :Instagram) శ్రీముఖి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ చివరకు రాహుల్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

(Courtesy :Instagram)  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి తిరిగి యాంకర్ గా బిజీ అయిపోయింది.

(Courtesy :Instagram)  శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

(Courtesy :Instagram) తన గ్లామర్ ఫోటో షూట్ ని శ్రీముఖి అభిమానులతో పంచుకుంటోంది.

(Courtesy :Instagram) అందంతో సమ్మోహన పరుస్తున్న శ్రీముఖి

loader