యాంకర్ మంజూష హాట్ ఫోటోస్.. గ్లామర్ ఫోజులు చూశారా !

First Published Mar 10, 2020, 9:06 PM IST

టాలీవుడ్ లో గ్లామర్ తో ఆకట్టుకునే ఫీమేల్ యాంకర్స్ చాలామందే ఉన్నారు. వారిలో మంజూష ఒకరు. సినిమా ఈవెంట్స్ లో మంజూష ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.